Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Waiting Calls on WhatsApp! .. Like the details ..

వాట్సప్ లో ఇక కాల్ వెయిటింగ్!..
వివరాలు ఇలా..
Waiting Calls on WhatsApp! ..  Like the details ..

కంటే వాట్స్ అప్ ద్వారా కాల్స్ చేసుకోవడానికి బాగా అలవాటుపడ్డారు . ఈ నేపథ్యంలో తాజాగా , మన వేరే ఎవరితో అయినా ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉన్నట్లయితే ఆ సమయంలో ఏదైనా కాల్ వస్తే . . కాల్ వెయిటింగ్ వినిపించే విధంగా కొత్త ఆప్షన్ ప్రవేశపెట్టారు . ప్రస్తుతానికి ఈ సదుపాయం iOS ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే iPhones , ఇతర డివైజుల్లో లభిస్తుంది . Whatsapp iOS 2 . 19 . 120 వెర్షన్ ద్వారా ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది . కేవలం కాల్ వెయిటింగ్ మాత్రమే కాకుండా , ఈ తాజా వెర్షన్ ద్వారా , మునుపటి కంటే భిన్నమైన ఛాట్ స్క్రీన్ కూడా ప్రవేశపెట్టారు . అలాగే అంధులకి ఉపయోగపడే విధంగా బ్రెయిలీ కీబోర్డ్ సపోర్ట్ కూడా లభిస్తోంది . కాల్ వెయిటింగ్ సదుపాయం గురించి చెప్పుకోవాల్సి వస్తే , మీరు ఏదైనా కాల్ మాట్లాడుతున్నప్పుడు , మరొక వ్యక్తి కాల్ చేసినట్లైతే , ఆ విషయం మీకు రిపోర్ట్ చేయడంతోపాటు , ఇప్పుడు మాట్లాడుతున్న వ్యక్తితో కొనసాగాలా , లేదా కొత్తగా కాల్ చేస్తున్న వ్యక్తితో సంభాషణ కొనసాగించాలా అన్నది మీకు మీరు నిర్ణయించుకోవచ్చు . అలాగే గతంలో beta వెర్షన్ వాడుతున్న వారి కోసం అందించిన గ్రూపు ప్రైవసీ సెట్టింగ్స్ , ఈ తాజా అప్డేట్ ద్వారా వాట్సాప్ స్టేబుల్ వెర్షన్ వాడుతున్న వారికి కూడా లభిస్తాయి . కొత్తగా చోటు చేసుకున్న ఈ కొత్త రెండు అప్డేట్స్ Android ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఫోన్లు వాడే వినియోగదారులకు అతి త్వరలో అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి . ప్రస్తుతానికి అయితే మాత్రం ఐఓఎస్ వినియోగదారులకు మాత్రమే ఈ సౌకర్యాలు లభిస్తున్నాయి . ,

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Waiting Calls on WhatsApp! .. Like the details .."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0