Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Bank holidays 2020: RBI announces bank holidays

Bank Holidays 2020 : బ్యాంకు సెలవుల్ని ప్రకటించిన ఆర్ బీఐ . . . 2020 హాలిడేస్ వివరాలివే.
Bank holidays 2020: RBI announces bank holidays


Bank Holidays 2020 మనం తరచూ బ్యాంకులకు వెళ్తున్నట్లైతే ఈ సెలవులను దృష్టిలో పెట్టుకొని మన పనులను ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది . మరి 2020 సంవత్సరంలో ఏఏ రోజుల్లో బ్యాంకులకు అధికారికంగా సెలవులు ఉన్నాయో తెలుసుకోండి .
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI వచ్చే ఏడాది బ్యాంకు సెలవుల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది. హైదరాబాద్ రీజనల్ ఆఫీస్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రీజనల్ ఆఫీస్ పరిధుల్లో బ్యాంకులకు ఏఏ రోజులో సెలవు ఉంటుందో వివరించింది. 2020 లో బ్యాంకులకు మొత్తం 20 సెలవులు ఉన్నాయి. వీటితో పాటు ఆదివారాలు, ప్రతీ రెండో శనివారం, నాలుగో శనివారం కూడా బ్యాంకులకు సెలవులే. మీరు తరచూ బ్యాంకులకు వెళ్తున్నట్టైతే ఈ సెలవులను దృష్టిలో పెట్టుకొని మీ పనులను ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి 2020 సంవత్సరంలో ఏఏ రోజుల్లో బ్యాంకులకు అధికారికంగా సెలవులు ఉన్నాయో తెలుసుకోండి.
జనవరి 15- సంక్రాంతి
ఫిబ్రవరి 21- మహాశివరాత్రి
మార్చి 9- హోలీ
మార్చి 25- ఉగాది
ఏప్రిల్ 1- యాన్యువల్ క్లోజింగ్
ఏప్రిల్ 2- శ్రీరామనవమి
ఏప్రిల్ 10- గుడ్ ఫ్రైడే
ఏప్రిల్ 14- అంబేద్కర్ జయంతి
మే 1- మే డే
మే 25- రంజాన్
ఆగస్ట్ 1- బక్రీద్
ఆగస్ట్ 11- శ్రీకృష్ణ జన్మాష్టమి
ఆగస్ట్ 15- ఇండిపెండెన్స్ డే
ఆగస్ట్ 22- వినాయక చవితి
అక్టోబర్ 2- గాంధీ జయంతి
అక్టోబర్ 24- దసరా
అక్టోబర్ 30- మిలాద్ ఉన్ నబీ
నవంబర్ 14- దీపావళి
నవంబర్ 30- గురునానక్ జయంతి
డిసెంబర్ 25- క్రిస్మస్

ఈ సెలవులు హైదరాబాద్ రీజనల్ ఆఫీస్‌ పరిధిలోని బ్యాంకులకు వర్తిస్తాయి. ఇతర రీజనల్ ఆఫీస్‌లల్లో 2020 సంవత్సరంలో బ్యాంకుల సెలవుల వివరాలు తెలుసుకోవాలంటే ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ చూడొచ్చు. 
లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Bank holidays 2020: RBI announces bank holidays "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0