Preparations for the Census
జనాభా లెక్కలకు సన్నాహాలు..
నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ తయారీ..
హౌస్ లిస్టింగ్ ఆపరేషన్..
తొలిసారిగా యాప్ లు..
ఆధార్ అనుసంధానం..
నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ తయారీ..
హౌస్ లిస్టింగ్ ఆపరేషన్..
తొలిసారిగా యాప్ లు..
ఆధార్ అనుసంధానం..
జనాభా లెక్కల సేకరణ కోసం అధికారులు సమాయత్తమవుతున్నారు . వచ్చే సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబరు మధ్యకాలంలో 45 రోజుల్లో నేష నల్ పాపులేషన్ రిజిష్టర్ తయారీ , నిర్వహిస్తారు . 2021 ఫిబ్రవరి 1 నుంచి 28వ తేదీ వరకు పాపులేషన్ ఎన్యుమరేషన్ నిర్వహించి మార్చిలో వివరాలు ప్రకటిస్తారు . సెన్సెస్ కోసం తొలిసారిగా మూడు యాప్లు వినియోగించ నున్నారు . కచ్చితమైన జనాభా సంఖ్యను తేల్చేందుకు ఆధార్ అనుసంధానించను న్నారు . ఇప్పటికే మాస్టర్ ట్రైనర్లకు డైరెక్టర్ ఆఫ్ సెన్సెస్ ఆపరే షన్స్ అధికా రులు శిక్షణ ఇచ్చారు .
ప్రతి పదేళ్లకు ఓసారి జనాభా లెక్కలు తయారు చేస్తారు . 2021 జనాభా లెక్కల సేకరణకు కొన్ని ప్రత్యేక తలు ఉన్నాయి . ఇప్పటివరకు వివరాల సేకరణ , నమోదు మాన్యువల్ గానే సాగిం ది . ఈసారి కొత్తగా మూడు యాప్లు విని యోగిస్తున్నారు . కేవలం యాప్లనే నమ్ముకుంటే సాంకేతిక అవరోధాలు ఉత్స న్నమైతే మొదటికే మోసం వచ్చే వస్తుంది . అందుకే యాక్లతోపాటు మాన్యువల్ గా కూడా వివరాలు సేకరించి నమోదు చేయ నున్నారు . విజయనగరం జిల్లా భోగా పురం మండలం , అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం , గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఆగస్టు 12 సెప్టెంబర్. 30 వరకు ప్రయోగాత్మకంగా పాపులేషన్ సెన్సెస్ నిర్వహించారు . సత్పలి తాలు రావడంతో రాష్ట్రమంతటా నిర్వహిం చాలని నిర్ణయించారు .
అధికారులు వీరే :
జన గణన - 2021 కార్యక్రమా - నికి కలెక్టర్ ప్రిన్సిపల్ సెన్సెస్ ఆఫీసర్ గా వ్యవహ రిస్తారు . ఆయా మున్సిపాలిటీలకు కమిషనర్లు ప్రిన్సిపల్ సెన్సెస్ అధికారులుగా ఉంటారు .ఆర్టీఓలు సబ్ డివిజన్ సెన్సెస్ అధికారులుగా , తహసీల్దార్లు మండల చార్జ్ ఆఫీసర్లుగా , ఎంపీడీ ఓలు అడిషనల్ చార్జ్ ఆఫీసర్లుగా ఉంటారు .
నేషనల్ పాపులేషన్ రిజిష్టర్
2020 ఏప్రిల్ నుంచి నేషనల్ పాపులేషన్ రిజిష్టర్ తయారు చేస్తారు . జనాభా , సామాజిక , ఆర్థిక , సాంస్కృతిక , వలస తదితర వివరాలు నమోదు చేస్తారు . రెండు తరాల కుటుంబ సభ్యుల వివరాలను ప్రజలు అధికారులకు చెప్పాల్సి ఉంటుంది . స్వస్థలం ఏదీ ? ఎప్పటి నుంచి ఇక్కడ నివాసముంటున్నారు ? ఏమి చేస్తున్నారు ? తదితర వివరాలు సెన్సెస్ అధి కారులకు తెలపాలి . అసోం , ఇతర ఈశాన్య రాష్ట్రాల్లోనే కాకుండా అన్ని రాష్ట్రాల్లో నేషనల్ రిజిష్టర్ ఆఫ్ సిటిజన్స్ ( ఎస్ఆర్ స్ ) తయారు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది . సెన్నెలో భాగంగా తయారు చేయనున్న నేష నల్ పాపులేషన్ రిజిష్టర్ ఇందుకు దోహదపడు తుంది . ఎస్ ఆర్ ఆధారంగానే ఎస్ఆర్ సీ | రూపొందిస్తారు . దీంతోపాటు హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ కూడా నిర్వహిస్తారు .
0 Response to "Preparations for the Census"
Post a Comment