Details of Sankranti Holidays for Schools in the State
రాష్ట్రంలోని పాఠశాలలకు జనవరి 10 నుంచి 20 వరకు సంక్రాంతి సెలవులు..
రాష్ట్రంలోని పాఠశాలలకు జన వరి 10 నుంచి 20 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయి . మిషనరీ పాఠశా లలకు డిసెంబరు 24 నుంచి జనవరి 1 వరకు క్రిస్మస్ సెలవులు ఉంటాయి . పాఠశాల విద్యాశాఖ తన అకడమిక్ క్యాలెండర్‌లో ఈ మేర కు ప్రకటించింది . జూనియర్ కళాశాలలకు జనవరి 11 నుంచి 19 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని ఇంటర్ బోర్డు తన విద్యా విషయక వార్షిక ప్రణాళికలో పేర్కొంది .
0 Response to "Details of Sankranti Holidays for Schools in the State"
Post a Comment