Book Now and Pay it Later
Book Now and Pay it Later.
రైలు టికెట్ ఇప్పుడు బుక్ చేసుకోండి డబ్బులు తరువాత ఇద్దురు గాని
రైలు టికెటూ అప్పు మామూలు రిజర్వేషన్ , తత్కాల్ . . రెండింటికీ వర్తింపు
రైలు టికెట్ ఇప్పుడు బుక్ చేసుకోండి డబ్బులు తరువాత ఇద్దురు గాని
రైలు టికెటూ అప్పు మామూలు రిజర్వేషన్ , తత్కాల్ . . రెండింటికీ వర్తింపు
- ' ఈపే లేటర్ ' ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవడమెలా . . ?
- ఐఆర్‌సీటీసీ అకౌంట్ లోకి లాగిన్ అవ్వాలి . టిక్కెట్ బుక్ చేసుకోవడానికి జర్నీ వివరాలివ్వాలి .
- పేమెంట్ పేజీలో , పే లేటర్ ' ఆప్షన్ను ఎంపిక చేసుకోవాలి .
- పేలేటర్ ' ఆప్షన్‌ను క్లిక్ చేస్తే , ఈపే లేటర్ ' కు మీరు రీడైరెక్ట్ అవుతారు .
- రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ తో ఈపే లేటర్ ' వెబ్ సైట్ లోకి మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది
- రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది .
- ఓటీపీ ఎంటర్ చేశాక , మీరు సక్సెస్ ఫుల్ గా లాగిన్లాయినట్టే .
- బుకింగ్ అమౌంట్న కన్ఫమ్ చేస్తే , మీ టిక్కెట్ బుకైపోతుంది .
న్యూఢిల్లీ : ఇండియాలో రైళ్లకు ఉన్న డిమాండ్ తెలిసిందే . ప్రయాణానికి పదిహేను రోజుల ముందు టిక్కెట్ బుక్ చేసుకున్నా ఒక్కోసారి బెర్త్ కన్ఫమ్ కాదు . తత్కాల్ బుకింగ్ లాంటి ఆప్షన్లు ఉన్నా . . పేమెంట్ గేట్ లో ఉన్న సమస్యలతోటి క్కెట్లు బుక్ కావడం లేదు . ఈ క్రమంలో ఐఆర్‌సీ టీసీఓ స్పెషల్ ఫీచర్‌ను ప్రయాణికుల ముందుకు తెచ్చింది . ' బుక్ నౌ , పే లేటర్ ' సర్వీసును ఆఫర్ చేస్తుంది . ఈ సర్వీసు ద్వారా ' ఈపే లేటర్ ' ఆప్ష తో తేలికగా , ఎలాంటి టెన్షన్ లేకుండా ఐఆర్సీ టీసీ అధికారిక వెబ్ సైట్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు . ఈ పేలేటర్ ' సర్వీసు రిజర్వేషన్ క్కెట్లకు , తత్కాల్ టిక్కెట్లకు రెండింటికి అందుబా టులో ఉంటుంది . ఈ ఆఫనన్ను ముఖ్యంగా తత్కా లో టిక్కెట్లను బుక్ చేసుకునే వారికి పేమెంట్ గేట్ వేలో వస్తోన్న సమస్యల పరిష్కారం కోసం తెచ్చారు . ఇప్పుడు టిక్కెట్ బుక్ చేసుకుని , తర్వాత చెల్లింపు చేయొచ్చు . ఈపే లేటర్ ద్వారా ఈ - టి క్కెట్లు అందుబాటులో ఉంటాయి . ఈ టిక్కెట్లను బుక్ చేసుకుని , 14 రోజుల లోపల టిక్కెట్ ఛార్జీల ను ప్యాసెంజర్లు చెల్లించాల్సి ఉంటుంది . అర్థశస్త్ర ఫిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సర్వీసుకు డిజిటల్ పేమెంట్ సొల్యుషన్స్ ను ఆఫర్ చేస్తోంది . ఒకవేళ 14 రోజుల లోపల బుక్ చేసుకున్న టిక్కెట్ ఛార్జీలను చెల్లించలేకపోతే , పన్నులతో పాటు 3 . 50 శాతం వడ్డీలను చెల్లించాల్సి ఉంటుంది .
0 Response to "Book Now and Pay it Later"
Post a Comment