Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Changes and additions to the applications of the Amma Vadi can be taken from the 11th to the 13th of this month at the respective schools.

 అమ్మఒడి దరఖాస్తుల్లో మార్పులు, చేర్పులు ఉంటే ఈనెల 11 నుంచి 13వ తేదీ వరకు సంబంధిత పాఠశాలల్లో తీసుకునేందుకు అవకాశం..
 రేషన్ కార్డు లేని వారి వివరాలను ప్రత్యేకంగా ప్రొఫార్మా-2 లో నమోదు చేయాలి..
 అమ్మఒడి తాజా సూచనలు ఇవే..
Changes and additions to the applications of the Amma can be taken from the 11th to the 13th of this month at the respective schools.


 అమ్మ ఒడి పథకం లబ్ధిదారుల ఎంపికలో ప్రొఫార్మా - 1పై తల్లిదండ్రులు , సంరక్షకుల సంతకం అవసరం లేదని విద్యాధికారులు స్పష్టం చేశారు . ఇప్పటి వరకు ప్రొఫార్మా - 1పై తల్లి సంతకం లేదా వేలిముద్ర అవసరమని నిర్దేశించిన విషయం విదితమే . దీంతో పాటు ఈ పథకానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు . అమ్మఒడి దరఖాస్తుల్లో మార్పులు , చేర్పులు ఉంటే ఈనెల 11 నుంచి 13వ తేదీ వరకు సంబంధిత పాఠశాలలోనే తీసుకునేందుకు అవకాశం కల్పించారు . అభ్యంతరాలు ఏవైనా ఉంటే ఈనెల 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు తెలపవచ్చు . అనంతరం ముసాయిదా జాబితాను గ్రామ సభలో ప్రదర్శించి ఆమోదం తీసుకుంటారు . ఆమోదం పొందిన జాబితాలను పాఠశాలల హెచ్ఎంలు ఈనెల 23వ తేదీలోగా మండల విద్యాధికారుల ద్వారా డీఈవో కార్యాలయానికి పంపాలి . రేషన్ కార్డు లేని వారి వివరాలను ప్రత్యేకంగా ప్రొఫార్మా - 2లో నమోదు చేయాలి , ఆధార్ కారు లేకపోతే ప్రొఫార్మా - 3 లో నమోదు చేసి , పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ కు పంపాలని సూచించారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Changes and additions to the applications of the Amma Vadi can be taken from the 11th to the 13th of this month at the respective schools."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0