Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Changes in egg supply. In MDM

గుడ్డు సరఫరాలో మార్పులు.
Changes in egg supply. In MDM

 అమలులోకి నూతన కాంట్రాక్టు విధానం విద్యాశాఖ డివిజన్ పరిధిలోనే టెండర్లు  అంగన్వాడీలతో కలిపి సరఫరా బాధ్యత టెండర్ల నిర్వహణకు ప్రత్యేక కమిటీ మధ్యాహ్న భోజనం పథకంపై నిరంతర పర్యవేక్షణ 
విద్యార్థులకు తగిన పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపు తోంది . వారంలో ఐదు రోజుల పాటు కోడిగుడ్లు పెడుతున్నారు . దీనిపై సమీక్ష చేసిన ప్రస్తుత ప్రభుత్వం ఇక నుంచి సక్రమంగా సకా లంలో కోడిగుడ్లు సరఫరా చేసేలా టెండర్ల ప్రక్రి యలో సమూల మార్పులు చేసింది . అందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి . పాఠశాలలతో పాటు , స్త్రీ శిశు సంక్షేమ శాఖ పరి దిలో నిర్వహిస్తున్న ఆంగన్‌వాడీ కేంద్రాలను కూడా కలుపుకొని కోడిగుడ్ల సరఫరా బాధ్యత లను టెండరుదారుడికి అప్పగించేలా ఉన్నతాధి కారులు ఏర్పాట్లు చేస్తున్నారు . జిల్లాలో పాఠశాలలు . . ప్రభుత్వ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ యాజ మాన్యాల పరిధిలో ఉన్న 3 , 118 పాఠశాలల్లో 1 , 94 , 988 మంది విద్యార్థులు ప్రతి రోజు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తీసు కుంటున్నారు . అదే విధంగా జిల్లాలో 3 , 812 _ ఆంగన్‌వాడీ కేంద్రాల్లో సుమారుగా 48 వేల మంది గర్భిణులు , బాలింతలకు ఆలాగే 1 . 55 లక్షల మంది పిల్లలకు కోడిగుడ్లను అందిస్తు అత్నారు . కోడి గుడ్ల సరఫరా బాధ్యతలను టెండర్ ద్వారా కాంట్రాక్టర్లకు ఆప్పగించినప్పటికీ , జిల్లా స్థాయిలో ఈ ప్రక్రియ ఉండటంతో సమస్యలు ఎదురయ్యేవి . ఒకే కాంట్రాక్టర్ జిల్లా అంతటా సరఫరా చేయటం వలన సకాలంలో గుడ్డు లేకుండానే విద్యార్థులకు అనేక సార్లు భోజనం పెట్టేవారు . పాఠశాలలకు , అంగన్‌వాడీలకు వేర్వేరు కాంట్రాక్టర్లు ఉండటం , సకాలంలో గుడ్లు సరఫరా చేయకపోవటంతో కొంతమేర ఆవకతవకలకు కూడా ఆస్కారం ఏర్పడింది . ప్రస్తుత ప్రభుత్వం దీనిపై సమీక్ష చేసిన నేపథ్యంలో విద్యార్థులకు మేలు చేకూర్చేలా చర్యలు చేపట్టింది .

 నిబంధనలు ఇవే : -


  •  విద్యాశాఖకు సంబంధించిన డివిజనను పరిగణలోకి తీసుకొని టెండర్లు నిర్వహించాలి
  •  . నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ నిర్ధారించిన రేటు ప్రకారం నెలసరి సరాసరి ప్రాతిపది కగా తీసుకొని కోడిగుడ్ల ధరను నిర్ణయించి టెండర్ దారునికి బిల్లులు చెల్లిస్తారు .
  •  రవాణా చార్జి గిట్టుబాటు అయ్యేలా చూసు కొని టెండరాదారుడు బిడ్ దాఖలు చేయాల్సి ఉంది . 
  • పది రోజులుకోసారి పాఠశాలలు / ఆంగ వాడీ కేంద్రాల వద్దకే నేరుగా కోడిగుడ్లను సరఫరా చేయాలి . 
  • - సరఫరా చేసిన గుడ్డు 50 గ్రాముల బరువుకు తక్కువ కాకుండా ఉండాలి . 
  • 80 గుడ్డను ఒక పేపర్ ట్రేలో పెట్టి సరఫరా చేయాలి . . 
  • స్థాయిలో నిర్వహించే టెండర్ ప్రక్రి యను జిల్లా జాయింట్ కలెక్టర్ చైర్‌పర్స గా డీఈఓ కన్వీనర్‌గా ఉంటారు .
  •  కమి టీలో ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి , డెప్యూటీ డీఈఓ అదే విధంగా డీఈఓచే సిఫార్స్ చేయబడిన ఒక మండల విద్యాశాఖాధికా రి , ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు , జాయింట్ కలెక్టర్తో సిఫార్స్ చేయబడిన రవాణా శాఖకు చెందిన ఒక అధికారి సభ్యులుగా ఉంటారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Changes in egg supply. In MDM"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0