Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

EMPLOYMENT IN BECIL

నిరుద్యోగులకు శుభవార్త.. 
BECILలో 4000 ఉద్యోగాలు.

నిరుద్యోగులకు బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్-BECIL సంస్థ శుభవార్త చెప్పింది. ఏకంగా 4,000 పోస్టుల భర్తీకి వేర్వేరుగా రెండు నోటిఫికేషన్‌లను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా స్కిల్డ్, అన్‌స్కిల్డ్ మ్యాన్‌పవర్‌ను నియమించుకోబోతోంది. 2019 డిసెంబర్ 27 నుంచే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 జనవరి 11 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలను http://www.beciljobs.com/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. 


  • బీబఈసీఐఎల్ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సంస్థ.
  • నోటిఫికేషన్ వివరాలివే.
  • స్కిల్డ్ మ్యాన్‌ పవర్ (ఎలక్ట్రీషియన్ / లైన్‌మెన్ / ఎస్ఎస్ఓ)- 2,000 పోస్టులు
  • అన్‌స్కిల్డ్ మ్యాన్‌ పవర్ (అసిస్టెంట్ లైన్‌మెన్)- 2,000 పోస్టులు
  • విద్యార్హత- ఎనిమిదో తరగతితో పాటు ఐటీఐ పాస్ కావాలి.
  •  వయస్సు- 18 నుంచి 45 ఏళ్లు
  •  ఫీజు- జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.250.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to " EMPLOYMENT IN BECIL"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0