Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

jobs: 701 jobs in AAI cargo

Jobs : AAI కార్గోలో 701 జాబ్స్ . . . తిరుపతి , విశాఖపట్నంలో ఖాళీలు . . . దరఖాస్తుకు 2 రోజులే గడువు.
AAICLAS Recruitment 2019 | సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టుకు డిగ్రీ పాస్ కావాలి . మల్టీటాస్కర్ పోస్టుకు 10వ తరగతి పాస్ కావాలి . హిందీ , ఇంగ్లీ ' పాటు స్థానిక భాషలో మాట్లాడగలగాలి .
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.

విశాఖపట్నం, తిరుపతితో పాటు దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగాలున్నాయి. ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ & అల్లైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్-AAICLAS ఉద్యోగాల భర్తీ చేపట్టింది. సెక్యూరిటీ స్క్రీనర్, మల్టీ టాస్కర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. మొత్తం 701 ఖాళీలను ప్రకటించింది. 10వ తరగతి పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఇవి కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్న పోస్టులే. దరఖాస్తుకు 2019 డిసెంబర్ 9 చివరి తేదీ.

మొత్తం ఖాళీలు- 701

మల్టీ టాస్కర్- 282
విశాఖపట్నం- 18
తిరుపతి- 18
అమృత్‌సర్- 18
భోపాల్- 07
భువనేశ్వర్- 18
అగర్తల- 18
పోర్ట్ బ్లెయిర్- 18
ఉదయ్‌పూర్- 18
రాంచీ- 18
కోల్‌కతా- 20
శ్రీనగర్- 15
మదురై- 18
సూరత్- 07
వడోదర- 18
రాయ్‌పూర్- 18
ఇండోర్- 18
మంగళూరు- 18

సెక్యూరిటీ స్క్రీనర్- 419

సూరత్- 16
భోపాల్- 16
కోల్‌కతా- 73
గోవా- 50
అహ్మదాబాద్- 67
జైపూర్- 25
లక్నో- 21
శ్రీనగర్- 7
చెన్నై- 114
కాలికట్- 30
వేతనం- సెక్యూరిటీ స్క్రీనర్‌కు నెలకు రూ.25000 నుంచి రూ.30000. మల్టీటాస్కర్‌కు నెలకు రూ.15000 నుంచి రూ.20000.
విద్యార్హత- సెక్యూరిటీ స్క్రీనర్‌ పోస్టుకు డిగ్రీ పాస్ కావాలి. మల్టీటాస్కర్‌ పోస్టుకు 10వ తరగతి పాస్ కావాలి. హిందీ, ఇంగ్లీష్‌తో పాటు స్థానిక భాషలో మాట్లాడగలగాలి. BCAS Basic AVSEC సర్టిఫికెట్ ఉండాలి.
వయస్సు- గరిష్టంగా 45 ఏళ్లు.
డిసెంబర్ 9 లోగా దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
The Joint General Manager (HR),
AAI Cargo Logistics & Allied Services Company Limited,
AAICLAS Complex, Delhi Flying Club Road,
Safdarjung Airport, New Delhi-110003.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "jobs: 701 jobs in AAI cargo"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0