Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Jobs in East Coast Railway, Bhubaneswar

ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే, భువనేశ్వర్‌

భువనేశ్వర్‌(ఒడిశా) ప్రధానకేంద్రంగా ఉన్న ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే కింది అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

 అప్రెంటిస్‌ మొత్తం ఖాళీలు: 1216
 ట్రేడులు: ఫిట్టర్‌, వెల్డర్‌, మెషినిస్ట్‌, మెకానిక్‌, ఎలక్ట్రీషియన్‌, టర్నర్‌, వైర్‌మెన్‌, ప్లంబర్‌, తదితరాలు.

అర్హత: పదోతరగతి/ తత్సమాన ఉత్తీర్ణత, సంబంధిత ట్రేడులో ఎన్‌సీవీటీ/ ఎస్‌సీవీటీ సర్టిఫికెట్‌.


వయసు: 15-24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. చివరితేది: జనవరి 06, 2020.

వెబ్‌సైట్‌: https://rrceastcoastrailway.in/

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Jobs in East Coast Railway, Bhubaneswar"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0