Mega DSC posts 7900 posts next month . . Announced AP Government
Andhra Pradesh Jobs : వచ్చే నెలలో 7900 పోస్టులతో మెగా డీఎస్సీ . . . ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
Andhra Pradesh Mega DSC | వచ్చే నెలలో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని స్పష్టం చేశారు . అది కూడా ఏకంగా 7900 పోస్టులతో డీఎస్సీ నిర్వహిస్తామన్నారు . అదే జరిగితే ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు మరో పండగే .
ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులపై వరాల వర్షం కురుస్తోంది. ఇప్పటికే గ్రామవాలంటీర్, వార్డ్ వాలంటీర్, గ్రామ సచివాలయ ఉద్యోగాలతో పాటు అంగన్వాడీ, ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది. దీంతో నిరుద్యోగులకు వరుసగా అవకాశాలు లభిస్తున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. వచ్చే నెలలో అంటే... 2020 జనవరిలో మెగా డీఎస్సీ నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మెగా డీఎస్సీ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అసెంబ్లీలో ప్రకటించారు. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ విషయాన్ని తెలిపారు. వచ్చే నెలలో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అది కూడా ఏకంగా 7900 పోస్టులతో డీఎస్సీ నిర్వహిస్తామన్నారు.

Mega dsc ani cheppi 7900 postlu evvadam chala bhadakaram sir postlu kanisam 15000 postlu estaru anukunnam
ReplyDeleteGatha prabhutwam chesina pane veellu chestunnaru.. mega dsc ami cheppi 7900 postlu ento vallke teliyali
ReplyDeleteFake
ReplyDelete7900 posts Megha DSC ite inko 1000 posts add Cheste adi Jambo DSC outhundi. revers tendering Laga revers Megha DSC ?
ReplyDelete