Officers who released the EMCET schedule in Telangana.
తెలంగాణలో ఎంసెట్ షెడ్యూల్‌ను విడుదల చేసిన అధికారులు.
మే 13 నుంచి పీఈ సెట్ జరగనుంది . మే 20 , 21 తేదీల్లో ఐసెట్ కండక్ట్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు .
మే 13 నుంచి పీఈ సెట్ జరగనుంది . మే 20 , 21 తేదీల్లో ఐసెట్ కండక్ట్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు .
తెలంగాణలో ఎంసెట్ షెడ్యూల్‌ను విడుదల చేశారు అధికారులు. మే 2న ఈసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. మే 5, 6, 7 తేదీల్లో ఇంజీనిరంగ్ ఎంసెట్ నిర్వహించనున్నారు. మే 9, 11 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ టెస్ట్ పెట్ట నున్నారు. మే 13 నుంచి పీఈ సెట్ జరగనుంది. మే 20, 21 తేదీల్లో ఐసెట్ కండక్ట్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు ఇప్పటికే తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విడదుల చేశారు. తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను SSC బోర్డు విడుదల చేసింది. 2020 మార్చి 19 నుంచి ఏప్రిల్ 6 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 09.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరక పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది.
0 Response to "Officers who released the EMCET schedule in Telangana."
Post a Comment