Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Online Services from January 1 at Village and Ward Sachivalayas.

గ్రామ వార్డు, సచివాలయాలు
Online Services from January 1 at Village and Ward Sachivalayas.

జనవరి 1వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆన్‌లైన్‌లోనే సేవలను అందించేందుకు అవసరమైన ఫర్నిచర్, కంప్యూటర్లు, ఇంటర్నెట్, విద్యుత్‌ సౌకర్యంతోపాటు స్మార్ట్‌ ఫోన్లు, ల్యామినేషన్‌ యంత్రాలు, సిమ్‌ కార్డులు,  ఫింగర్‌ ప్రింటింగ్‌ స్కానర్లు, ప్రింటర్లను ప్రభుత్వం సమకూర్చింది.

 డిసెంబర్‌ 27వ తేదీ నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి, అదే రోజు నుంచి ప్రయోగాత్మకంగా ఆన్‌లైన్‌ ద్వారా కార్యకలాపాలు అమలు.

కొన్ని సేవలను దరఖాస్తు చేయగానే అక్కడికక్కడే అందిస్తారు.ఇంకొన్ని సేవలను 72 గంటల్లోగా, మరికొన్ని సేవలను 72 గంటలు దాటిన తరువాత అందిస్తారు.

మొత్తం 500కు పైగా సేవలను ప్రజలకు అందించేందుకు అధికారులు కసరత్తు.

 72 గంటల్లోగా 148 రకాల సేవలను, 72 గంటల తర్వాత 311 రకాల సేవలను అందించవచ్చని గుర్తించారు. 

గ్రామ, వార్డు సచివాయాల కోసం ప్రత్యేక పోర్టల్‌ రూపొందిస్తున్నారు. ఈ పోర్టల్‌ను ముఖ్యమంత్రి డ్యాష్‌బోర్డుతో పాటు సంబంధిత శాఖలతో అనుసంధానిస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇకపై నిత్యం స్పందన కార్యక్రమం నిర్వహించనున్నారు.


        View the video               

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Online Services from January 1 at Village and Ward Sachivalayas."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0