Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Postings for DSC-2018 Candidates

డీఎస్సీ-2018 అభ్యర్థులకు పోస్టింగ్ లు..
Postings for DSC-2018 Candidates

ఈనెల 22న నియామక 
ఉత్తర్వులు అందజేత..
మెరిట్ జాబితా ఆధారంగా పోస్టింగ్..
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..
విద్యాశాఖ ఆదేశాలు జారీ..*

 డీఎస్సీ - 2018 పరీక్షల్లో మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థులకు ఈనెల 22న నియామక ఉత్తర్వులు ఇవ్వ నున్నారు . ఇందుకు సంబంధించి పాఠ శాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చిన , వీరభద్రుడు శుక్రవారం ఉత్తర్వులు జారీచే శారు . 2018 డీఎస్సీలో ప్రభుత్వ , జెడ్పీ , మోడల్ స్కూళ్లతోపాటు వివిధ యాజమా న్యాల్లోని పాఠశాలల్లో 7 , 902 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు . కోర్టు కేసులు , వివిధ కారణాల వల్ల పరీక్ష ఫలితాల విడు దల ఆలస్యమైంది . ఇప్పటికీ కొన్ని కేట గిరీల పోస్టులపై న్యాయ వివాదాలున్నా యి . నియామకాలు ఇంకా జాప్యం కాకుం డా ఉండేందుకు న్యాయ వివాదాలు లేనికేటగిరీ పోస్టులను తక్షణమే భర్తీ చేయా లని ప్రభుత్వం నిర్ణయించింది . డీఎస్సీలో ఆ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 22న - నియామక ఉత్తర్వులు ఇవ్వాలని అన్ని జిల్లాల విద్యా శాఖ అధికారులకు పాఠ రాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు . శని , ఆదివారాల్లో ఆయా అభ్యర్థు లను ఆన్లైన్ ద్వారా ఆప్షన్స్ ఇచ్చిన స్కూ { లోని పోస్టుల్లో నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలన్నారు . మెరిట్ జాబితా ఆధారంగా పోస్టింగ్ ఇవ్వాలని పేర్కొన్నారు . ఆ జాబి తాను విద్యా శాఖ కమిషనరేటకు అందిం చాలని ఆదేశించారు . నిబంధనలు ఉల్లం ఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు . ఈ నేపథ్యంలో కోర్టు కేసులున్న వాటిని మినహాయించి మొత్తం 2 , 654 పోస్టులకు అభ్యర్థులకు నియామక ఉత్త ర్వులు ఇవ్వనున్నారు . అత్యధిక పోస్టు లున్న ఎన్డీటీ కేటగిరీపై కోర్టు నుంచి క్లియ రెన్స్ రాగానే ఉత్తర్వులు ఇస్తారు .

పాఠశాల విద్యాశాఖ పరిధిలో జిల్లాల వారీగా నియమించే పోస్టులు

 జిల్లా         పోస్టుల సంఖ్య

శ్రీకాకుళం               127
 విజయనగరం         70 
విశాఖపట్నం.           43 
తూర్పు గోదావరి     203 
పశ్చిమ గోదావరి     157
కృష్ణ                        89 
గుంటూరు.             116 
ప్రకాశం                    59 
నెల్లూరు                  140 
చిత్తూరు                 169
 కడప                      94
అనంతపురం.          145 
కర్నూలు                  132

జోన్ల వారీగా మోడల్ స్కూళ్లలో నియమించే పోస్టులు


జోన్లు.           పోస్టుల సంఖ్య

జోన్ - 1         155  

జోన్ - 2         14

జోన్ - 3          123

 జోన్ - 4        353

బీసీ వెల్ఫేర్ స్కూళ్లలో పోస్టుల సంఖ్య 


జోన్లు.           పోస్టుల సంఖ్య

జోన్ - 1                 76 

జోన్ - 2                  24 

జోన్ - 3                   59

జోన్ - 4                   164

ఏపీ ఆర్‌ఈఐఎస్       142

మొత్తం                     2,654

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Postings for DSC-2018 Candidates"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0