Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Railway Jobs: 2029 jobs in Northwestern Railways ... expire 2 days after application

Railway Jobs: వాయువ్య రైల్వేలో 2029 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

రైల్వేలో ఉద్యోగం కోరుకునే అభ్యర్థులకు గుడ్ న్యూస్. మొత్తం 2029 పోస్టుల భర్తీకి వాయువ్య రైల్వే నోటిఫికేషన్ జారీ చేసింది. పలు ట్రేడ్స్‌లో అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీకి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. అజ్మేర్, జైపూర్, జోధ్‌పూర్, బికనీర్ లాంటి ప్రాంతాల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను వెబ్‌సైట్‌లో చూడొచ్చు. దరఖాస్తు ప్రక్రియ 2019 నవంబర్ 8న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు 2019 డిసెంబర్ 8 చివరి తేదీ. నోటిఫికేషన్ కోసం

మొత్తం ఖాళీలు- 2029

ఎలక్ట్రీషియన్- 295
కార్పెంటర్- 77
పెయింటర్- 80
మేసన్- 40 పైప్ ఫిట్టర్- 20
ఫిట్టర్- 836
డీజిల్ మెకానిక్- 254
వైర్‌మ్యాన్- 110
వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్)- 43
టెక్నీషియన్ ఎస్ & టీ- 205
డీజిల్ ఎలక్ట్రిక్ మెకానికల్- 55
డీఎస్ఎల్ మెకానిక్- 11
మెషినిస్ట్- 3

దరఖాస్తు ప్రారంభం- 2019 నవంబర్ 8
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ- 2019 డిసెంబర్ 8
వయస్సు- 15 నుంచి 24 ఏళ్లు
అప్లికేషన్ ఫీజు- రూ.100
విద్యార్హత- 10వ తరగతి 50% మార్కులతో పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Railway Jobs: 2029 jobs in Northwestern Railways ... expire 2 days after application"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0