Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Railway Jobs: 2562 jobs in Central Railway. . . Explain the vacancies

Railway Jobs : సెంట్రల్ రైల్వేలో 2562 ఉద్యోగాలు . . . ఖాళీల వివరాలివే.

Central Railway Recruitment 2020 | దరఖాస్తుకు 2020 జనవరి 22 చివరి తేదీ . మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది . 

రైల్వేలో జోరుగా ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది. వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఇప్పటికే ఆయా రైల్వే జోన్లు అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేశాయి. ఇప్పుడు సెంట్రల్ రైల్వే కూడా 2562 పోస్టుల భర్తీ చేపట్టింది. సెంట్రల్ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ ఇవాళ నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, పెయింటర్ లాంటి పోస్టులున్నాయి. ముంబై, పుణె, నాగ్‌పూర్, సోలాపూర్, భూసావల్ పరిధిలో ఈ ఖాళీలను భర్తీ చేయనుంది. దరఖాస్తు ప్రక్రియ ఇవాళ ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 జనవరి 22 చివరి తేదీ. మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను http://rrccr.com/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
మొత్తం ఖాళీలు- 2562


*🌴ఫిట్టర్- 244*

*🌴వెల్డర్- 17*

*🌴కార్పెంటర్- 28*

*🌴పెయింటర్- 24*

*🌴టైలర్- 18*

*🌴ఎలక్ట్రీషియన్- 97*

*🌴మెషినిస్ట్- 6*

*🌴డీజిల్ షెడ్- 53*

*🌴ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్- 4*

*🌴మెకానిక్ డీజిల్- 69*

*🌴ల్యాబరేటరీ అసిస్టెంట్- 8*

*🌴కుర్లా డీజిల్ షెడ్- 60*

*🌴సీనియర్ డీఈఈ- 371*

*🌴టర్నర్- 10*

*🌴ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్- 5*

*🌴ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 20*

*🌴పేరల్ వర్క్‌షాప్- 418*

*🌴ముతుంగా వర్క్‌షాప్- 547*

*🌴S&T వర్క్‌షాప్- 60*

*🌴క్యారేజ్ అండ్ వేగన్ డిపో- 306*

*🌴ఎలక్ట్రిక్ లోకో షెడ్- 249*

*🌴ఎలక్ట్రిక్ లోకోమోటీవ్ వర్క్‌షాప్- 118*

*🌴మన్మాడ్ వర్క్‌షాప్- 51*

*🌴ఎన్ఎండబ్ల్యూ, నాసిక్ రోడ్- 50*

*🌴కుర్దూవాడి వర్క్‌షాప్- 21*

*🌴ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 డిసెంబర్ 23*
*దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 22*


విద్యార్హత- 10వ తరగతి లేదా తత్సమాన పరీక్ష 50% మార్కులతో పాస్ కావాలి. సంబంధిత ట్రేడ్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి.
వయస్సు- 15 నుంచి 24 ఏళ్లు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Railway Jobs: 2562 jobs in Central Railway. . . Explain the vacancies"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0