Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

High Court shock to AP Govt. . Break for pics decision. .

ఏపీ సర్కారుకు హైకోర్టు షాక్ . . జగన్ నిర్ణయానికి బ్రేక్ . .
High Court shock to AP Govt. . Break for pics decision. .

AP Liquor Policy : ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది . సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం దిశగా తీసుకుంటున్న చర్యలకు బ్రేక్ వేసింది .
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయానికి బ్రేక్ వేసింది. వాస్తవానికి మద్యపాన నిషేధం దిశగా సీఎం వడివడిగా అడుగులు వేస్తున్నారు. దశలవారీగా రాష్ట్రంలో మద్యాన్ని పారదోలేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే.. మద్యపాన నిషేధం దిశగా తీసుకుంటున్న చర్యలకు బ్రేక్ పడింది. సీఎం జగన్ తీసుకొచ్చిన కొత్త మద్యం పాలసీకి అడ్డుకట్ట వేసింది హైకోర్టు. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త మద్యం పాలసీకి తాత్కాలిక బ్రేక్ వేస్తున్నట్లు స్పష్టం చేసింది. కొత్త మద్యం పాలసీపై బార్ యజమానులు హైకోర్టును ఆశ్రయించడంతో పాత పద్ధతినే కొనసాగించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతేకాదు.. కొత్త బార్లకు లాటరీ నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "High Court shock to AP Govt. . Break for pics decision. ."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0