Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

NORTH EAST RAILWAY APPRENTICE RECRUITMENT Railway Jobs 1104 last date December 25th

Read also:

TTD 3800 JOBS


AXIS 2463 JOBS

Ammavadi


Railway Jobs : రైల్వేలో 1104 ఉద్యోగాలు . . . డిసెంబర్ 25 లాస్ట్ డేట్.
NORTH EAST RAILWAY APPRENTICE RECRUITMENT Railway Jobs 1104  last date December 25th

North East Railway Apprentice Recruitment 2019  ఈశాన్య రైల్వే జారీ చేసిన నోటిఫికేషన్లు సంబంధించిన మరిన్ని వివరాలను మీరు ner.indianrai lways .gov.in వెబ్సై ట్లో చూడొచ్చు .

నిరుద్యోగులకు భారతీయ రైల్వే వరుసగా శుభవార్తలు చెబుతోంది. రైల్వేలో అన్ని జోన్లు వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే దక్షిణ మధ్య రైల్వే-సికింద్రాబాద్ 4103 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈశాన్య రైల్వే మరో 1104 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తుకు 2019 డిసెంబర్ 25 చివరి తేదీ. గోరఖ్‌పూర్‌లోని మెకానికల్, సిగ్నల్, బ్రిడ్జ్ వర్క్‌షాప్, ఇజ్జత్ నగర్‌లోని మెకానికల్ వర్క్‌షాప్, డీజిల్ షెడ్, క్యారేజ్ అండ్ వేగన్, లక్నోలోని క్యారేజ్ అండ్ వేగన్, గోండాలోని డీజిల్‌షెడ్‌లో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఈశాన్య రైల్వే. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను ner.indianrailways.gov.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
మొత్తం ఖాళీలు-1104
ఫిట్టర్- 494
వెల్డర్- 121
ఎలక్ట్రీషియన్- 99
కార్పెంటర్- 145
పెయింటర్- 106
మెషినిస్ట్- 1
టర్నర్-15
మెకానిక్ డీజిల్- 85
ట్రిమ్మర్- 8 

గుర్తుంచుకోవాల్సిన అంశాలు...

దరఖాస్తు ప్రారంభం- 2019 నవంబర్ 26
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 డిసెంబర్ 25
శిక్షణ ప్రారంభం- 2020 ఏప్రిల్ 1
విద్యార్హత- కనీసం 50% మార్కులతో 10వ తరగతి పాస్ కావడంతో పాటు ఐటీఐ ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి.
వయస్సు- 15 నుంచి 24 ఏళ్లు.
దరఖాస్తు ఫీజు- రూ.100. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "NORTH EAST RAILWAY APPRENTICE RECRUITMENT Railway Jobs 1104 last date December 25th"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0