Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Release list of beneficiaries of Amma. . . Is your name? . . Check it out here. . .

అమ్మఒడి లబ్దిదారుల జాబితా రిలీజ్ . . . మీ పేరుందా . . . ఇక్కడ చెక్ చేసుకోండి . .
Release list of beneficiaries of Amma. . . Is your name? . . Check it out here. . .

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ' అమ్మఒడి ' పథకానికి సంబంధించి లబ్దిదారుల తొలి జాబితాను ప్రభుత్వం ప్రకటించింది .

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'అమ్మఒడి' పథకానికి సంబంధించి లబ్ధిదారుల తొలి జాబితాను ప్రభుత్వం ప్రకటించింది. 41,46,884 మందితో తొలివిడుత జాబితా రిలీజ్ చేసింది. అభ్యంతరాల స్వీకరణ అనంతరం మరికొంతమందితో కలిపి తుది జాబితాను ఈ నెల 31న ప్రకటించే అవకాశం ఉంది. తొలి జాబితాను రెండు రోజులు గ్రామ/వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. జగనన్న అమ్మఒడి పథకాన్ని సీఎం జగన్ జనవరి 9న ప్రారంభించనున్నారు. 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే ప్రతి విద్యార్థికి ఈ పథకం వర్తిస్తుంది. ప్రతి ఏటా ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.15 వేలు జమ చేయనుంది. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.6,455 కోట్లు కేటాయించింది. తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు కలిగి ఉన్న వారు అమ్మ ఒడి పథకానికి అర్హులు. ఈ పథకం కింద నిధులు పొందాలంటే విద్యార్థులకు కనీసం 75 శాతం హాజరు ఉండాలి.
లబ్ధిదారులు తమ పేరు ఉందో లేదో ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు.
      Check here ammavari list

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

4 Responses to "Release list of beneficiaries of Amma. . . Is your name? . . Check it out here. . ."

  1. అమ్మ వడి ? ... రైస్ కార్డు ఉన్న వాళ్లకు జగనన్న ప్రంభతం. ఒక కుటుంబానికి అన్ని స్కీమ్స్ కలిపి సుమారు . 108000 ఇస్తుంది ఒక కుటుంబానికి... అయితే ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఒక సంస్తారానికి 12000/- వస్తుంది. అందులో హౌస్ రెంట్ 5000/- + జాబ్ దగ్గరకు వెల్ల డానికి 2500/- పెట్రోల్ + కూరగాయలు కు 3000/- + పాలుకు 1500/- + తీసుకు 1500/- లు + ఇతర కర్చులు 4000/- ఇలా ప్రస్తుతానికి 16500/- అవుతుంది అంటే 6000/- అప్పులో వుంటున్న ఔట్సౌర్సింగ్ ఎంప్లాయీస్ కు జగనన్న అమ్మవడి వర్తించదు. ఇది ఎంత వరకు సమంజసం? కావునా ఔట్సోర్షింగ్ మరియు కాంటాక్ట్ ఎంప్లాయిస్ కు అమ్మవడి వర్టించితే బాగుంటుంది.

    ReplyDelete
  2. 31 DECEMBER 2020 AT 21:27
    అమ్మ వడి ? ... రైస్ కార్డు ఉన్న వాళ్లకు జగనన్న ప్రంభతం. ఒక కుటుంబానికి అన్ని స్కీమ్స్ కలిపి సుమారు . 108000 ఇస్తుంది ఒక కుటుంబానికి... అయితే ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఒక సంస్తారానికి 120000/- వస్తుంది. అందులో హౌస్ రెంట్ 5000/- + జాబ్ దగ్గరకు వెల్ల డానికి 2500/- పెట్రోల్ + కూరగాయలు కు 3000/- + పాలుకు 1500/- + తీసుకు 1500/- లు + ఇతర కర్చులు 4000/- ఇలా ప్రస్తుతానికి 16500/- అవుతుంది అంటే 6000/- అప్పులో వుంటున్న ఔట్సౌర్సింగ్ ఎంప్లాయీస్ కు జగనన్న అమ్మవడి వర్తించదు. ఇది ఎంత వరకు సమంజసం? కావునా ఔట్సోర్షింగ్ మరియు కాంటాక్ట్ ఎంప్లాయిస్ కు అమ్మవడి వర్టించితే బాగుంటుంది

    ReplyDelete
  3. 31 DECEMBER 2020 AT 21:27
    అమ్మ వడి ? ... రైస్ కార్డు ఉన్న వాళ్లకు జగనన్న ప్రంభతం. ఒక కుటుంబానికి అన్ని స్కీమ్స్ కలిపి సుమారు . 108000 ఇస్తుంది ఒక కుటుంబానికి... అయితే ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఒక సంస్తారానికి 12000/- వస్తుంది. అందులో హౌస్ రెంట్ 5000/- + జాబ్ దగ్గరకు వెల్ల డానికి 2500/- పెట్రోల్ + కూరగాయలు కు 3000/- + పాలుకు 1500/- + తీసుకు 1500/- లు + ఇతర కర్చులు 4000/- ఇలా ప్రస్తుతానికి 16500/- అవుతుంది అంటే 6000/- అప్పులో వుంటున్న ఔట్సౌర్సింగ్ ఎంప్లాయీస్ కు జగనన్న అమ్మవడి వర్తించదు. ఇది ఎంత వరకు సమంజసం? కావునా ఔట్సోర్షింగ్ మరియు కాంటాక్ట్ ఎంప్లాయిస్ కు అమ్మవడి వర్టించితే బాగుంటుంది

    ReplyDelete

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0