Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

To fill vacancies in Secretariats before Panchayithi Elections

సచివాలయాల్లో ఖాళీల భర్తీకి చర్యలు.
పంచాయతీ  ఎన్నికలకు ముందే ప్రకటన 
To fill vacancies in Secretariats before Panchayithi Elections

అమరావతి : పంచాయతీ ఎన్నికలకు ప్రకటన ( నోటిఫికేషన్ ) వెలువడేలోక వార్డు సచివాలయాల్లో బాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం .వచ్చే నెల 1 నుంచి సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి రానుంది . సచివాలయాల్లో తొమ్మిది రకాలైన 1,26,728 ఉద్యోగాల్లో ఇప్పటివరకు 1.20 లక్షల మందిని ఎంపిక చేశారు . వీరిలో 1.10 లక్షల మంది ఉద్యోగంలో చేరేందుకు సమ్మతి తెలిపారు . ఇందులో 75 వేల మందికి పైగా శిక్షణ పొందుతు న్నారు . ఒక వ్యక్తి రెండు , మూడు ఉద్యోగాలకు ఎంపిక కావటం , కొందరు వ్యక్తిగత కారణాలతో ఇంకా చేరకపోవటం వంటి పరిణామాలు చోటుచే సుకున్నాయి . కొన్ని ఉద్యోగాలకు తగినన్ని దరఖస్తులు రాలేదు . క్రీడా కోటా కింద పోస్టులు ఇంకా పూర్తిగా భర్తీ కాలేదు . వీటన్నింటిని సాధ్యమైనంత | వేగంగా పూర్తి చేయాలన్న ప్రభుత్వ తాజా ఆదేశా ' లతో అధికారుల్లో హడావుడి మొదలైంది . నెలాఖరు లోగా నియామకాలన్నీ పూర్తి చేయాలని , అప్పటికీ మిగిలిన పోస్టుల కోసం మరోసారి నోటిఫికేషన్ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని అది కారులు భావిస్తున్నారు .

ఎక్కడెక్కడ . . . ఎన్ని పోస్టులు


  •   క్రీడా  కోటా కింద మూడు కేటగిరీల్లో సుమారు 2,300 ఉద్యోగ నియామకాల  కోసం తదుపరి చర్యలు తీసుకుంటున్నారు . వీటి భర్తీ కోసం కలెక్టర్లు జిల్లా కమిటీలకు ఆదేశాలివ్వనున్నారు . 
  •  ఏఎన్ఎం / వార్డు వైద్య కార్యదర్శికి సంబందించిన 13,540 ఉద్యోగాల్లో మిగిలినవి హైకోర్టు తాజా ఆదేశాలపై భర్తీ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు . ఈ పోస్టులో బహుళ ప్రయోజన వైద్య సహాయకుల ( ఎంపీ పాపి , పురుషులు ) నియామకం కోసం ఏర్పాటు చేస్తున్నారు . 
  • పశుసంవర్ధక సహాయకుల్లో మిగిలిన పోస్టుల భర్తీకి తదుపరి చర్యల పైనా దృష్టి సారించారు . 9,886 ఉద్యోగాలకు కేవలం 6,265 మంది దరఖాస్తు చేశారు .
  •  మూడు కేటగిరీల్లో ప్రత్యేకించి కొన్ని వర్గా లకు , విభాగాలకు కేటాయించిన ఉద్యో గాల్లో 15 వేలకు పైగా ఉద్యోగాలు మిగలో చ్చని అధికారులు అంచనా వేస్తున్నారు . ఖాళీలపై పది రోజుల్లో మరింత స్పష్టత వస్తుందని చెబుతున్నారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

2 Responses to "To fill vacancies in Secretariats before Panchayithi Elections"

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0