Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

WhatsApp does not work on these phones .. Effective February 1, 2020 Also on all Windows phones from December 31 this year

ఈ ఫోన్లలో వాట్సప్ పని చేయదు..
2020 ఫిబ్రవరి 1నుంచి అమల్లోకి..
ఈ ఏడాది డిసెంబర్ 31 నుంచి అన్ని విండోస్ ఫోన్లలో కూడా..
ఆండ్రాయిడ్ 2.3 .7 ఆపరేటింగ్ సిస్టం
ఐవోఎస్ 8 ఆపరేటింగ్ సిస్టం ఐఫోన్లు . . కుదరదు .
WhatsApp does not work on these phones ..  Effective February 1, 2020  Also on all Windows phones from December 31 this year

వివరాలు ఇలా..
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి పలు పాత స్మార్ట్ ఫోన్లలో ప్రముఖ సామాజిక మాధ్యమం వాట్సాప్ పనిచేయదు . ఈ విష యాన్ని తన ఎస్ఏక్యూ సెక్షన్లో వాట్సాప్ పేర్కొంది . ఆండ్రాయిడ్ 2 . 3 . 7 , అంతకు ముందు ఉన్న పాత వర్షన్లపై నడిచే ఫోన్లు , ఐవోఎస్ 8 , దానికి ముందరి ఓఎస్లపై నడిచే ఐఫోన్లలో వచ్చే ఏడాది నుంచి వాట్సాప్ పని చేయదు . ఈ పాత ఫోన్లలో ఫిబ్రవరి 1 తర్వాత వాట్సాప్ ఖాతాను క్రియేట్ చేసుకోవడం కానీ , ఉన్న ఖాతాను పునరుద్ధరించుకోవడం కానీ అన్ని రకాల విండోస్ ఫోనకు కూడా 2019 డిసెంబర్ 31 నుంచి తమ సేవలు ఉపసంహరిం చుకుంటున్నట్లు వెల్లడించింది . అదే నెలలో మైక్రోసాఫ్ కంపెనీ కూడా విండోస్ 10 మొబైల్ ఓఎస్ సేవలు కూడా నిలిపేయనుంది . ఫేస్ బుక్ ఆధ్వర్యంలో నడుస్తున్న వాట్సాప్ ఎప్పటికప్పుడు తన యాప్ ను అప్ డేట్ చేస్తూ ఉంది . ఫోన్ బ్యాటరీ వాడకం తగ్గేలా ' డార్క్ మోడ్ ను త్వరలోనే అందుబాటులోకి తీసు కొచ్చేందుకు ప్రయత్నిస్తోంది .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "WhatsApp does not work on these phones .. Effective February 1, 2020 Also on all Windows phones from December 31 this year"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0