WhatsApp To Get Updated
వాట్సప్ లో బగ్..
అప్ డేట్ చేసుకోవాలని సూచన..
అప్ డేట్ చేసుకోవాలని సూచన..
మొబైల్ ఫోన్ లోని ) వాట్సాప్ . గ్రూపులను టార్గెట్ చేసే బగ్ ను తాము గుర్తించినట్లు వాట్సాప్ తెలిపింది . తాజా వెర్షన్ 2.19.58కు అప్ డేట్ చేసుకోవాలని మంగళవారం సూచించింది . బగ్ కార ణంగా గ్రూపుల్లోని మెసేజ్ లు శాశ్వతంగా డిలీట్ అవుతున్నాయని తెలిపారు . హ్యాకర్లు వాట్సాప్ వెబ్ ను ఉపయోగించి వెబ్ డీబగ్గింగ్ టూల్ ద్వారా గ్రూపుల్లో ప్రత్యేక పారామీటర్లు ఉన్న సందేశాలు పంపుతున్నారని తెలిపారు . దీనివల్ల గ్రూప్ క్రాష్ అయ్యి పనిచే యడం ఆగిపోతోందని వాట్సాప్ ప్రొడక్ట్ వల్నెరబిలిటీ రీసెర్చ్ చెక్ పాయింట్స్ హెడ్ ఓడెడ్ వనును తెలిపారు . ఈ హ్యాకింగ్ ప్రక్రి యను సాగించే హ్యాకర్లు ఆయా గ్రూపుల్లో సభ్యులై ఉంటారని చెప్పారు . వినియోగదారులు వాట్సాప్ అప్లైన్ స్టాల్ చేసి మళ్లీ ఇన్స్టాల్ చేసుకోవాలన్నారు .
0 Response to "WhatsApp To Get Updated"
Post a Comment