Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

10th Jobs: Has Tenth Class Passed? 1817 jobs in DRDO

10th Jobs : పదవ తరగతి పాసయ్యారా ? డీఆర్‌డీఓలో 1817 ఉద్యోగాలు.

 కేంద్ర ప్రభుత్వా నికి చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ - DRDO భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది . ఏకంగా 1817 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS పోస్టుల్ని భర్తీ చేస్తోంది .
 సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్ మెంట్ CEPTAM ద్వా రా ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది . ఈ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ కొద్ది రోజుల క్రితమే విడుదలైంది .
డీఆర్‌డీఓలో 1817 మట్ట టాస్కింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ 2019 డిసెంబర్ 23న ప్రారంభం కానుంది . దరఖాస్తుకు 2020 జనవరి 23 చివరి తేదీ 
మల్టీ టాస్కింగ్ పోస్టులకు అర్హతల వివరాలు చూస్తే 10వ తరగతి , ఐటీఐ పాసైనవాళ్లు దరఖాస్తు చేయొచ్చు .
అభ్యర్థుల వయస్సు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి . దరఖాస్తు ఫీజు రూ . 100 . 
 డీఆర్‌డీఓకు హైదరాబాదు , విశాఖపట్నంతో పాటు ఆగ్రా , మైసూర్ , గ్వాలియర్ , నాగపూర్ , నాసిక్ , పూణె , జైపూర్ లాంటి ప్రాంతాల్లో కేంద్రాలున్నాయి . ఈ కేంద్రాల్లో మల్టీటాస్కింగ్ పోస్టుల్ని భర్తీ చేయనుంది .
ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాల కోసం drdo . gov . in వెబ్ సైట్ చూడండి .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "10th Jobs: Has Tenth Class Passed? 1817 jobs in DRDO"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0