Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Railway reservation chart online

రైల్వే రిజర్వేషన్‌ చార్టు ఇక ఆన్‌లైన్‌లో..
Railway reservation chart online

: ప్రయాణికులకు భారతీయ రైల్వే కొత్త ఫీచర్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. రిజర్వ్‌ అయిన చార్టులను చూసుకోవడానికి ఇకనుంచి రైల్వేస్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. రిజర్వ్‌ అయిన చార్టులను రైల్వే ఆన్‌లైన్‌లో ఉంచనుంది. రిజర్వేషన్‌ చార్ట్‌ను సిద్ధం చేసిన తర్వాత, ఖాళీగా ఉన్న, బుక్‌ అయిన, పాక్షికంగా బుక్‌ అయిన బెర్తుల సమాచారాన్ని ఇకపై ప్రయాణికులు తెలుసుకోవచ్చు. మొదటి రిజర్వేషన్‌ చార్టును రైలు నిష్క్రమించే నాలుగు గంటల ముందు, రెండో చార్టును రైలు వెళ్లే 30 నిమిషాల ముందు ఆన్‌లైన్‌లో ఉంచుతారు. రెండో చార్టులో సీట్ల కేటాయింపులో ఏమైనా మార్పులుంటే సూచిస్తారు.
ఈ ఫీచర్‌ వెబ్‌తో పాటు ఐఆర్‌సీటీసీ ఈ-టికెట్‌ బుకింగ్‌ వేదిక అయిన మొబైల్‌ వర్షన్‌లోనూ లభ్యమవుతుంది. ఇప్పటిదాకా ఈ సమాచారం టీసీల వద్ద లభించింది. ఇపుడు దీనిని ఆన్‌లైన్‌లో తీసుకొచ్చారు. ఒక్క క్లిక్‌తో ప్రయాణికులు తమ బెర్తుల గురించి తెలుసుకోవచ్చని రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ట్వీట్‌ చేశారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Railway reservation chart online"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0