Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

2020 Holidays: Holidays this year. . . Make sure to plan tours

2020 Holidays :ఈ ఏడాది సెలవులే సెలవులు . . . టూర్స్ ప్లాన్ చేసుకోండిలా
2020 Holidays: Holidays this year. . . Make sure to plan tours



  • 1 . January 2020 :
    జనవరి 1 బుధవారం కొత్త సంవత్సర వేడుకలు ఉంటాయి . జనవరి 2న గురువారం నాడు గురు గోవింద్ సింగ్ జయంతి . శుక్రవారం సెలవు తీసుకుంటే చాలు శనివారం , ఆదివారం కలిసొస్తుంది .
  • 2 . February 2020 : ఫిబ్రవరి 21 శుక్రవారం మహాశివరాత్రి పండుగ ఉంది . ఆ తర్వాత వచ్చే శనివారం , ' ఆదివారంతో మూడు రోజులు లాంగ్ వీకెండ్ ఎంజాయ్ చేయొచ్చు .
  • 3. April 2020 : ఏప్రిల్ 2న గురువారం శ్రీరామనవమి . శుక్రవారం సెలవు తీసుకుంటే ఏప్రిల్ 4 శనివారం , ఏప్రిల్ 5 ఆదివారం , ఏప్రిల్ 6 - మహావీర్ జయంతి కలిపి వరుసగా 5 రోజులు లాంగ్ వీకెండ్ . ఏప్రిల్ 10న గుడ్ ఫ్రైడే ఉంది కాబట్టి ఆ తర్వాత శనివారం , ఆదివారం సెలవులతో మరో లాంగ్ వీకెండ్ ఎంజాయ్ చేయొచ్చు .
  • 4 . May 2020 : మే 1న శుక్రవారం లేబర్ డే హాలిడే . మే 2 శనివారం , మే 3 ఆదివారం కలిపితే లాంగ్ వీకెండ్ ఎంజాయ్ చేయొచ్చు . మే 7న బుద్ధ పూర్ణిమ ఉంది . మే 8న సెలవు తీసుకుంటే ఆ తర్వాత శనివారం , ఆదివారం మరో లాంగ్ వీకెండ్ ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేయొచ్చు .
  • 5 . August 2020 : ఆగస్ట్ 1 శనివారం , ఆగస్ట్ 2 ఆదివారం , ఆగస్ట్ 3న సోమవారం రాఖీ పౌర్ణమి కలిపి మరో లాంగ్ వీకెండ్ ఎంజాయ్ చేయొచ్చు . ఆగస్ట్ 18న బుధవారం జన్మాష్టమి , ఆగస్ట్ 13 , 14 సెలవులు తీసుకుంటే ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం , ఆగస్ట్ 16న ఆదివారం లాంగ్ వీకెండ్ టూర్ ప్లాన్ చేయొచ్చు . ఆగస్ట్ 29న శనివారం , ఆగస్ట్ 30 మొహర్రం , ఆగస్ట్ 31న ఓనమ్ మరో లాంగ్ వీకెండ్
  • 6 . October 2020 : అక్టోబర్ 2 శుక్రవారం గాంధీ జయంతి . అక్టోబర్ 3 శనివారం , అక్టోబర్ 4 ఆదివారంతో లాంగ్ వీకెండ్ ఎంజాయ్ చేయొచ్చు . అక్టోబర్ 29న గురువారం ఈద్ ఎ మిలాద్ , అక్టోబర్ 30 శుక్రవారం సెలవు తీసుకుంటే అక్టోబర్ 31 శనివారం , నవంబర్ 1 ఆదివారంతో లాంగ్ వీకెండ్ వస్తుంది .
  •  7 . November 2020 : నవంబర్ 13 శుక్రవారం ధనంతేరాస్ , నవంబర్ 14న దీపావళి , నవంబర్ 15న ఆదివారంతో లాంగ్ వీకెండ్ ఎంజాయ్ చేయొచ్చు . నవంబర్ 28 శనివారం , నవంబర్ 29 ఆదివారం , నవంబర్ 30 సోమవారం గురునానక్ జయంతితో మరో లాంగ్ వీకెండ్ వస్తుంది .
  • 8 . December 2020 : డిసెంబర్ 25 శుక్రవారం క్రిస్మస్ , డిసెంబర్ 26 శనివారం , డిసెంబర్ 27 ఆదివారం కలిపి లాంగ్ వీకెండ్ షార్ట్ టూర్ ప్లాన్ చేయొచ్చు . ఇక 2021 జనవరి 1 శుక్రవారం వస్తుంది . ఆ తర్వాత శనివారం , ఆదివారం కావడంతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లాంగ్ వీకెండ్లో జరుపుకోవచ్చు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "2020 Holidays: Holidays this year. . . Make sure to plan tours"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0