Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Rythu bharosaa Check your payment

Also Read:


Mee salary details

రైతులకు పండుగ.రెండో విడత విడుదల చేసిన ప్రభుత్వం.
Rythu bharosaa Check your payment


జనవరి వచ్చేసింది..ఇక రైతుల జీవితాల్లో సంక్రాంతికి ముందే పండుగ అని చెప్పాలి. ఎందుకంటే రైతుల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం అలాంటిది. అటు కేంద్రం ఇటు ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా తీసుకున్న స్కీమ్ గురించి అందరికి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే రైతుల ఖాతాలో కొంత సొమ్మ జమ అయిన విషయం అందరికి తెలిసిందే. కేంద్రం ఇచ్చిన దానితో కలిపి మొత్తం 13500 రూపాయలకు పెంచడం జరిగింది. ఇందులో భాగంగా నేడు గురువారం నాడు రెండో విడత విడుదల చేసింది ప్రభుత్వం. రెండో విడత రైతు భరోసా స్కీమ్ కింద 5300 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది.
రైతు భరోసా మీ ఎకౌంట్ లో పడ్డాయో లేవో క్రింద చెక్ చేసుకో గలరు.     

Check your Rythubarosa

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Rythu bharosaa Check your payment "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0