Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Free phone calls that are useful to the public should not cause problems in emergencies.

 ప్రజలకు ఉపయోగపడే ఫ్రీ ఫోన్ కాల్స్  అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందులు పడాల్సిన పనిలేదు.


ఆపద లేక అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు ఆపన్న హస్తం . కోసం అన్వేషించటం సాధారణం , ఎవరినో ప్రాధేయపడి సాయం పొందటం అందరికీ ఇష్టం ఉండదు . ఆపద అని తెలిస్తే ఆఘుమేఘాలపై దరిచేరి ఆదుకునే వారు ఉండాలని ఎవరి మనసైనా ఆరాటపడుతుంది . అందు కోసమే ఫ్రీ కాల్స్ ఎదురు చూస్తుంటాయి . మెరుగైన పౌర సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు రూపకల్పన చేసిన వ్యవస్థగా ఈ ఫ్రీ కాల్స్ ను చెప్పవచ్చు . వివిధ విభాగాల ఆధ్వర్యంలో అనుక్షణం ప్రజలకు మేలైన సేవలే లక్ష్యంగా కొన్ని నంబర్లతో ఫ్రీ కాల్స్ అందుబా టులో ఉన్నాయి . అవగాహన పెంచుకుంటే సమస్య ఏదైనా , ఎలాంటి సంఘర్షణ ఎదురైనాభరోసా దొరికినట్లే , బాధ తీరినట్టే . ! 

పోలీసుల సాయం కోసం - 100

పోలీసుల సాయం కోసం - 100 ఎక్కడైనా ఎప్పుడైనా ఆనుకోని సంఘటనలు - సంభవించటం కానీ ఎదైనా ప్రమాదంలో - - ఉన్నప్పుడు కానీ టక్కున గుర్తుకు వచ్చేది పోలీ - సులు . ఆపరిచత వ్యక్తులు తారసపడిన , ఎవ - రైన ఆపదలో ఉన్న సందర్భాల్లో భయపడా ల్సిన పనిలేదు . ఇలాంటి సందర్భాల్లో పోలీస్ సాయం కోసం - 100 కు నిరభ్యంతరంగా కాల్ చేసి సమస్య చెప్పవచ్చు . 

అగ్నిమాపక సేవలకు - 101

అగ్నిమాపక సేవలకు - 101 ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగితే ప్రమాదాన్ని FIRE నివారించటానికి దాని తీవ్రతను తగ్గించటానికి 101కు కాల్ చేస్తే అగ్నిమాపక సిబ్బంది వెంటనే అప్రమత్తమవుతారు . మనం ఇచ్చిన వివరాల ను అగ్నిమాపక సిబ్బంది నోట్ చేసుకుని వెం టనే సంఘటనా స్థలానికి వస్తారు . ప్రమాదాన్ని నివారించటమే కాకుండా భాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారు . STATION ని తీవ్రతను తగ్గించటానికి.

అవినీతి నిర్మూలన కోసం - 1064

అవినీతి నిర్మూలన కోసం - 1064 ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే అవినీతిని కట్టడి చేసేందుకు 1064 నంబరును రూపొం దించారు . ఎవరైనా అధికారులు పనులు చేయ DIALI , డానికి లంచం డిమాండ్ చేయటం కానీ డబ్బులు ముట్టనిదే పని చేయమని మొండి కేస్తే ఈ నంబర్‌కు కాల్ చేయవచ్చు . సమాచారం అందుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు వివరాలు నోట్ చేసుకుని సం బంధిత శాఖ అధికారిపై చర్యలకు ఉపక్రమిస్తారు . 

మీసేవల కోసం - 1100

మీసేవల కోసం - 1100 మీ సేవలో లభ్యమయ్యే సమాచారం తెలుసు కోవటానికి 1100కు కాల్ చేయవచ్చు . మీసేవా మీసేవ కేంద్రాల్లో సిటిజన్ చార్టు ప్రకారం పనులు జర గకుండా అనధికారికంగా రుసుం వసూలు చేస్తున్న నిరభ్యంతరంగా ఫిర్యాదు చేయవచ్చు . ఫిర్యాదు చేసిన ఆనంతరం సమస్యలకు వెంటనే పరిష్కారం లభిస్తుంది .

రైల్వే సేవల కోసం - 1397

రైల్వే సేవల కోసం - 1397 వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్ల సమాచారం తెలుసుకోవడానికి 139కి కాల్ చేస్తే వివరా లు లభ్యమవుతాయి . దీనికితోడు మరుగు దొడ్లు అపరిశుభ్రంగా ఉన్న , నాసిరకం భోజనం రైళ్లలో అందిస్తున్న వాటిపై కూడా ఫిర్యాదు చేయవచ్చు . 

ఆధార్ వివరాల కోసం - 180080947

ఆధార్ వివరాల కోసం - 180080947 ప్రస్తుత పరిస్థితుల్లో ఆధార్ కార్డు లేనిదే ఏపని జరగడం లేదు . ఏ పథకం పొందాలన్న గుర్తిం పు కోసమైనా ఆధార్ తప్పనిసరిగా కావాల్సి AADHAAR ఉంటుంది . ఆధార్ కార్డుకు సంబంధించిన వివరాల కోసం దాని సమాచారం కోసం 180080947కు కాల్ చేయవచ్చు . టెలికం సేవలకు - 198 బీఎస్సీ ఫోన్లకు సంబంధించి నెట్వర్స్ సక్రమంగా రాక పోయిన ఫోన్ వాపస్ చేయాలన్న 198 కు కాల్ చేయాలి . లైన్లకు సంబంధించిన మరమ్మతులు ఎవైనా ఉన్నా తెలియజేయవచ్చు . సమాచారం అందుకున్న అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారు . 

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం - 18002001001

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం - 18002001001 మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి గ్రామాలతో ఎక్కువగా సంబంధం ఉంటుంది . కూలీలకు వేత నాలు సక్రమంగా చెల్లించక పోయిన , వేతనాల్లో తేడాలు వచ్చిన , పనులు కల్పించకపోయినా ఈ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు . పైగా వికాలంగులకు సంబంధించిన సదరన్ ధ్రువీకరణ పత్రం , మహిళలకు అమ్ ఆద్మీ . అభయ హస్తంతో పాటు పాలసీదారులు మృతి చెందినప్పుడు తక్షణ సాయం కోసం వినియోగించుకోవచ్చు .

విద్యుత్ సేవలు పొందటానికి - 155333

 విద్యుత్ సేవలు పొందటానికి - 155333 విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరించటానికి 155333 నంబరును ప్రవేశ పెట్టారు . విద్యుత్ లైన్ల మరమ్మ తులు , లో ఓల్టేజీ సమస్యలు , విద్యుత్ సరఫరాలో అంతరాయం , ట్రాన్స్ఫర్మ ర్లకు సంబంధించిన సమస్యలతో పాటు సిబ్బంది పనితీరుపై కూడా ఫిర్యాదు చేయడానికి ఉపకరిస్తుంది .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Free phone calls that are useful to the public should not cause problems in emergencies."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0