Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

2562 job vacancies in Indian Railways ..!

ఇండియన్ రైల్వేస్ లో 2562 ఉద్యోగ ఖాళీల వివరాలు..!
2562 job vacancies in Indian Railways ..!

ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి రైల్వే సెల్ మొత్తం 2562 ఖాళీలకు దరఖాస్తులు కోరుతుంది. ఫిల్టర్, వెల్టర్, కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్, టర్నర్, ఎలక్ట్రానిక్స్, మెకానిక్స్ తదతర పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

అర్హత: 10 వ తరగతి తో పాటు సంభందిత ట్రేడులో ఐటిఐ ఉతీర్ణులై ఉండాలి.

వయసు: జనవరి 1 2020 నాటికి 24 ఏళ్లకు మించి ఉండరాదు.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 22 ,2020

దరఖాస్తు పీజు: జనరల్ అభ్యర్థులకు 100 రూ.
ఎస్సీ, ఎస్టీ మహిళా దివ్యంగులకు ఎటువంటి పీజు లేదు.

వెబ్ సైట్: http://rrccr.com

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "2562 job vacancies in Indian Railways ..!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0