Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

All those who are eligible Some of the banks could not be credited due to the holiday ..


Also Read:

Grama Sachivalayam Notification


Ammavadi Verification
  • అమ్మఒడి పథకం డబ్భులు రోజుకు 10 లక్షల మంది ఖాతాల్లో జమ..
  • అర్హులైన వారందరికీ తప్పకుండా డబ్బులు జమ..
  •  బ్యాంకులకు సెలవు కారణంగా కొంతమందికి జమ కాలేదు..
  • సంక్రాంతి లోపే అందరికీ అందజేత..
  • వివరణ ఇచ్చిన విద్యాశాఖ..



All those who are eligible  Some of the banks could not be credited due to the holiday ..


 ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అమ్మఒడి పథకంలో భాగంగా పేద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ . 15 వేల జమ చేసే కార్యక్రమాన్ని విద్యాశాఖ ప్రారంభించింది . ఇప్పటికే అర్హుల ఖాతాల్లో నగదు జమ కావడం ప్రారంభం కాగా . . రోజుకు పది లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు . అయితే మధ్యలో ఆదివారం బ్యాంకు సెలవు కావడంతో మళ్లీ సోమవారం నుంచి జమ చేయడం జరుగుతుందని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు . అర్హులైన వారందరికీ తప్పకుండా డబ్బులు జమ చేయడం జరుగుతుందని , ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు . సోమవారం నుంచి సంక్రాంతి పండుగలోగా మొత్తం లబ్దిదారుల ఖాతాల్లో నగదును జమ చేయడం జరుగుతుందని వివరించారు . 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "All those who are eligible Some of the banks could not be credited due to the holiday .."

Post a Comment