Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Apply for the right to vote

ALSO READ:


 5 Important things about Pancard 

ALL IN ONE

ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోండి 
Apply for the right to vote

18 ఏళ్లు నిండిన వారందరికీ అవకాశం 
ఈ నెల 22వ తేదీ వరకు గడువు  
వలస ఓటర్లు ఫారం 8ఏను అందజేయాలి 



 18 ఏళ్లు నిండి ఓటు హక్కు కలిగి లేని వారు ఈ నెల 22వ తేదీలోగా బీఎల్వోలు , తహ సీల్దార్ , ఆర్డీఓ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని  సూచించారు . బుధవారం డీఆర్వో కలెక్టరేట్‌లోని తన ఛాంబర్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు . 2019 డిసెంబర్ 23న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేశామని తెలిపారు . ఓటర్ల జాబితాలు బూత్ లెవల్ ఆఫీసర్లు ( బీఎల్వో ) ల వద్ద అందుబాటులో ఉన్నాయన్నారు . ఓటర్ల జాబితాలను పరిశీలించుకుని ఓటు  హక్కు లేని వారు దరఖాస్తు చేసుకో వాలని కోరారు . ఓటర్ల జాబితాలపై ఫిర్యాదులను ఈ నెల 22వ తేదీ వరకు స్వీకరిస్తామని తెలిపారు . వచ్చే నెల 3వ తేదీ వరకు ఫిర్యాదులు , నూతన ఓటర్లు దరఖాస్తులను పరిశీలిస్తామ న్నారు . వచ్చే నెల 14న తప్పులు లేని తుది ఓటర్ల జాబితాలను విడుదల చేస్తామని వెల్లడించారు . 

 నియోజ కవర్గంలో నివాసం ఉండే వారు గ్రామం లేదా ఇల్లు మారినప్పుడు ఫారం 8ఏను నమోదు చేసి బీఎ ల్వోలకు అందజేయాలని సూచిం చారు . ఫారం 8ఏ కాకుండా ఫారం 6 నమోదు చేసి ఇవ్వడం వల్ల తిరస్కరణకు గురవుతున్నాయన్నారు  పట్టణ ప్రాంతాల్లో ఇల్లు మారిన వారు పోలిం గ్ బూత్ మార్పు కోసం ఫారం 8ఏను అందజేయాలని సూచించారు వేరే నియోజకవర్గానికి నివాసం మారిన వారు పాత ఓటును తొలగించుకుని నూతన ఓటు కోసం దరఖాస్తు చేసుకో వాలని తెలిపారు . గతంలో నివాసం ఉన్న నియోజకవర్గంలో ఓటు హక్కు తొలగించకుండా దరఖాస్తు చేసుకుంటే ఓటు హక్కు నమోదు కాదన్నారు . ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు రాజకీయ పార్టీల నేతలు బూట్లెవల్ ఏజెంట్లను త్వరగా నియమించుకుని జాబితాలను అందజేయాలని కోరారు .
Check your voter ID here

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Apply for the right to vote"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0