Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

APPSC: 'Group-1' Mains Schedule Revealed .. What Examination When?

APPSC: 'గ్రూప్-1' మెయిన్స్ షెడ్యూలు వెల్లడి..  పరీక్షల టైంటేబుల్.
APPSC: 'Group-1' Mains Schedule Revealed .. What Examination When?

APPSC Group 1 Exam గ్రూప్-1 మెయిన్ పరీక్షకు 1 : 50 నిష్పత్తిలో అభ్యర్థులను ఏపీపీఎస్సీ ఎంపిక చేసింది. మొత్తం 8,351 మంది అభ్యర్థులు ప్రధాన పరీక్షకు హాజరు కానున్నారు.

ముఖ్యాంశాలు:
ఏపీలో 'గ్రూప్-1' మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన తాజా షెడ్యూలును ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) జనవరి 23న వెల్లడించింది. పరీక్షల షెడ్యూలును అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఏపీపీఎస్సీ ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 7 నుంచి 19 వరకు 7 సెషన్లలో గ్రూప్-1 పరీక్షలు నిర్వహించనున్నారు.

గ్రూప్ - 1 పరీక్ష షెడ్యూలు . . 


పరీక్ష                           తేది                  
తెలుగు పేపర్          
( అర్హత పరీక్ష )    07.04.2020

ఇంగ్లిష్ పేపర్ 
( అర్హత పరీక్ష )   08.04.2020

 పేపర్ - 1          
11.04.2020  


 పేపర్ - 2          13.04.2020   

 పేపర్ - 3          
15.04.2020          
  పేపర్ - 4          17.04.2020     

  పేపర్ - 5         
19.04.2020            


  • గ్రూప్-1 పరీక్షలతోపాటు ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్నగెజిటెడ్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న ప్రధాన పరీక్షల తేదీలను కూడా ఏపీపీఎస్సీ వెల్లడించింది.
  • దీని ప్రకారం..
  • అసిస్టెంట్ బీసీ/సోషల్/ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు మే 10, 11 తేదీల్లో ప్రధాన పరీక్ష నిర్వహించనున్నారు.
  • రాయల్టీ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు మే 11న; సివిల్ అసిస్టెంట్ సర్జన్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు మే 12న ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించనున్నారు.
  • ఇక అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ కెమిస్ట్, టౌన్‌ప్లానింగ్ అసిస్టెంట్ పోస్టులకు మే 12, 13 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.



గ్రూప్-1 పోస్టుల వివరాలు

ఏపీలో 169 గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి మే 26న ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు మొత్తం 1,14,473 అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 80250 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. వీరిలో పేపర్-1 (జనరల్ స్టడీస్) పరీక్షకు 59,697 మంది అభ్యర్థులు; పేపర్-2 (జనరల్ ఆప్టిట్యూడ్) పరీక్షకు 59,200 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్స్ పరీక్షలకు 1 : 12 లేదా 1 : 15 నిష్పత్తిలో మాత్రమే అభ్యర్థులను ఎంపికచేయనున్నట్లు ఏపీపీఎస్సీ గతంలో ప్రకటించింది. దీనిప్రకారం కేవలం 1500 నుంచి 1600 వరకు అభ్యర్థులు మాత్రమే మెయిన్స్ పరీక్షకు అర్హత సాధిస్తారు. అయితే గ్రూప్-1 ప్రధాన పరీక్షలకు 1 : 50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఏపీపీఎస్సీ ఆ మేరకు అభ్యర్థులను ఎంపికచేసింది. దీంతో మొత్తం 8,351 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు.

పోస్టుల సంఖ్య: 169

పోస్టులు డిప్యూటీ కలెక్టర్లు.    30
 ( ఏపీ సివిల్ )

అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్.      08 
స్టేట్(AP స్టేట్ ట్యాక్స్ సర్వీస్ )

ఏపీ స్టేట్ డిప్యూటీ సూపరింటెండెంట్ 
ఆఫ్ పోలీస్ సివిల్                 28  
(ఏపీ పోలీస్ సర్వీస్)    

డిప్యూటీ సూపరింటెండెంట్   
 ఆఫ్ జైల్స్(ఏపీ జైల్ సర్వీస్)      02

డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్స్ 
( ఏపీ ఫైర్ సర్వీస్)                01

అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ / అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్         13                   


రీజినల్ ట్రాన్స్పర్ట్ ఆఫీసర్స్   05    (ఏపీ ట్రాన్స్పర్ట్ సర్వీస్ ) 

అసిస్టెంట్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్  సూపరింటెండెంట్ 
( ఏపీ ఎక్సైజ్ )                     11

  ఎంపీడీవో                          48
( ఏపీ పంచాయత్ రాజ్

 & రూరల్ డెవలప్మెంట్ సర్వీస్ )  

         
డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్స్ 
( ఏపీ రిజిస్ట్రేషన్ సర్వీస్ )                      01

డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ 
ఆఫీసర్ 
(ఏపీ ఎంప్లాయ్ మెంట్ ఎక్స్ఛేంజ్)                  02

డిప్యూటీ రిజిస్ట్రార్స్ 
( ఏపీ కోఆపరేటివ్ సర్వీస్ )                       02

డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ 
ఆఫీసర్ 
( ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ సర్వీస్ )                       01

డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ 
( ఏపీ సోషల్ వెల్ఫేర్ సర్వీస్ )                      01

డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ 
( ఏపీ బీసీ వెల్ఫేర్ సర్వీస్ )             01

సర్వీస్
మున్సిపల్ కమిషనర్ 
( గ్రేడ్ - II ) 
( ఏపీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ )                           01

అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
 / లే సెక్రటరీ & 
ట్రెజరర్ ( గ్రేడ్ - 11 ) ( ఏపీ మెడికల్ & 
హెల్త్ ( అడ్మినిస్ట్రేషన్ ) సర్వీస్ )                 06

అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 
( ఏపీ స్టేట్ ఆడిట్ సర్వీస్ )                      07

మొత్తం ఖాళీలు.                169
 ( పాతవి - 44 ,కొత్తవి - 125 )

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "APPSC: 'Group-1' Mains Schedule Revealed .. What Examination When?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0