Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

BSc (Botany) qualification: Contract MPEs can apply for Secretariat jobs

బీఎస్సీ (బోటనీ) విద్యార్హతతోకాంట్రాక్ట్ ఎంపీఈవోలు సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చు : ఏపీ వ్యవసాయ శాఖ
BSc (Botany) qualification: Contract MPEs can apply for Secretariat jobs

గ్రామ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 536 పోస్టుల భర్తీకి ఈ నెల 10వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 
ఈ పోస్టులకు ఈ నెల 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారం బీఎస్సీ (బోటనీ) విద్యార్హత కలిగిన వారు ఆ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు కాగా, శాఖలో కాంట్రాక్టు ఎంపీఈవోలుగా పనిచేస్తున్న వారికి ఆ విద్యార్హతతో దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి తెలిపినట్టు ఆయన పేర్కొన్నారు.
ఆసక్తి ఉన్న ఎంపీఈవోలు 30, 31వ తేదీల్లో నిర్దేశించిన పరీక్షా రుసుము అన్‌లైన్ ద్వారా చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "BSc (Botany) qualification: Contract MPEs can apply for Secretariat jobs"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0