Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Central Govt Jobs:

Central Govt Jobs: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి విడుదలైన నోటిఫికేషన్
Central Govt Jobs:

కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో ఖాళీల భర్తీ కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC నోటిఫికేషన్ జారీ చేసింది. 
మొత్తం 134 ఖాళీలను ప్రకటించింది.
ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 
దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 13 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను upsc.gov.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తు చేసేముందు విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి.

మొత్తం ఖాళీలు- 134
మెడికల్ ఆఫీసర్ / రీసెర్చ్ ఆఫీసర్ (ఆయుర్వేద)- 37
మెడికల్ ఆఫీసర్ / రీసెర్చ్ ఆఫీసర్ (యునానీ)- 7
ఆంత్రోపాలజిస్ట్- 1
అసిస్టెంట్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (తమిళ్)- 1
అసిస్టెంట్ ఇంజనీర్- 52
సైంటిస్ట్ బీ- 8
సీనియర్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్- 10
స్పెషలిస్ట్ గ్రేడ్ 3- 4
అసిస్టెంట్ ఇంజనీర్- 14

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 జనవరి 25
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఫిబ్రవరి 13
దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.25. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మహిళలకు ఫీజు లేదు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Central Govt Jobs:"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0