Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Changes in 10th Examinations

ALSO READ:

CHECK YOUR AMMAVADI

10వ తరగతి పరీక్షలలో సమూల మార్పులు

Changes in 10th Examinations
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో రాష్ట్ర ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది . గత విద్యాసంవత్సరం వరకు సబ్జెక్టు వారీగా గ్రేడులను , పాయింట్లను ప్రకటించింది . 2019 - 20 విద్యాసంవత్సరం నుంచి పేపర్ వారీగా గ్రేడ్ లను , పాయింట్లను ఫలితాల్లో చూపించనుంది . ఇందుకు సంబంధించిన జిఓ నెంబ 3ను పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి రాజశేఖర్ గురువారం విడుద లచేశారు . పేపర్ 1 , 2 లలో వచ్చిన మార్కులను బట్టి గ్రేడ్ లుగా విభిజిస్తారు . గ్రేడ్ లను బట్టి పాయింట్లగా చూపిస్తారు . సెకండ్ ల్యాంగ్వె కు గతంలో ఇచ్చిన 3 గంటల సమయానికి 15 నిమిషాలు పెంచుతూ 3 . 15 నిమిషాలు ఇచ్చారు . పదోతరగతి పరీక్షా పత్రాల రూపకల్పన బాధ్యత ఎస్ఈఆర్ పరిధి నుంచి ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌కు అప్పగించింది .

పేపర్        సెకండ్.         గ్రేడ్.    పాయిం
1,2         లాంగ్వేజ్.                    ట్లు

46-50       90-100         ఎ1        10

41-45        80-89            ఎ2       09

37-40        70-79            బి1       08

33-36        60-69            బి2        07

29-32         50-59            సి1       06

25-28         40-49            సి2        05

21-24         30-39            డి1        04

18-20         20-29             డి2        03

17కంటే.     19కంటే.            ఇ.      ----
తక్కువ       తక్కువ



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Changes in 10th Examinations"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0