Collection of latest statistics on population growing by 2021
2021లో చేపట్టే జనగణన ప్రక్రియకు అవసరమైన ముందస్తు ప్రణాళికకు కేంద్రం కసరత్తు..
2021 నాటికి పెరిగే జనాభా తాజా గణాంకాలు సేకరణ..
జాతీయ జనాభా నమోదు చేయాలి..
ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న కేంద్రం..
2021లో చేపట్టే జనగణన ప్రక్రి యకు అవసరమైన ముందస్తు ప్రణాళికకు కేంద్రం కసరత్తు ప్రారంభిం చింది . కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో శుక్రవారం జరిగిన రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల సమావేశాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ప్రారంభించారు . ఏపీ తరఫున జీఏడీ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ హాజరయ్యారు . 2021నాటికి పెరిగే జనా భాతో తాజా గణాంకాలు సేకరించాల్సిన అవసరం ఉందని , అలాగే జాతీ య జనాభా నమోదు చేయాలని , దీనికి ముందస్తు ప్రణాళికలతో గణాం కాలు సేకరించాల్సిన అవసరం ఉందని నిత్యానంద్ రాయ్ తెలిపారు .

0 Response to "Collection of latest statistics on population growing by 2021"
Post a Comment