Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

EPF Balance: How many money are in your PF account? Learn these steps.

EPF Balance : మీ పీఎఫ్ అకౌంట్ లో ఎన్ని డబ్బులున్నాయి ? ఈ స్టెప్స్ తెలుసుకుందాం.
EPF Balance: How many money are in your PF account? Learn these steps.

1 . మీకు ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఉందా ? మీ పీఎఫ్ అకౌంట్లో ఇప్పటివరకు ఎంత జమైందో తెలుసా ? టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత ఇలాంటి వివరాలు తెలుసుకోవడం చాలా సులువైపోయింది . మీ పీఎఫ్ అకౌంట్లో ఇప్పటివరకు ఎంత జమ చేశారో ఆన్లైన్లో ఈజీగా తెలుసుకోవచ్చు .
2 . మీరు మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే యూనివర్సల్ అకౌంట్ నెంబర్ - UAN యాక్టివేట్ చేయడం తప్పనిసరి అన్న విషయం గుర్తుంచుకోండి . ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడానికి నాలుగు మార్గాలున్నాయి .
3 . ఈపీఎఫ్ పోర్టల్ , ఎస్ఎంఎస్ , ఉమాంగ్ యాప్ , మిస్డ్ కాల్ ద్వారా మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు . మరి ఏ పద్దతిలో ఈపీఎఫ్ బ్యా లెన్స్ ఎలా కనుక్కోవాలో తెలుసుకోండి .
4 . EPFO Portal : ముందుగా ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయాలి . Our Services ట్యా బ్లో for employees సెలెక్ట్ చేయాలి . Services ఆప్షన్లో Mem ber passbook ఆప్షన్ సెలెక్ట్ చేయాలి . కొత్త పేజీ ఓపెన్ అవుతుంది . అందులో UAN నెంబర్ , పాస్వర్డ్ ఎంటర్ చేసి ఈపీఎఫ్ పాస్బుక్ చూడొచ్చు .
5.SMS ద్వారా మీ పీఎఫ్ బ్యా లెన్స్ తెలుసుకోవాలంటే మీ యూఏఎన్ నెంబర్లో ఆధార్ , పాన్ కార్డ్ , బ్యాంక్ అకౌంట్ లాంటి కేవైసీ వివరాలు అప్ డేట్ చేయడం తప్పనిసరి . అప్పుడే మీరు ఎస్ఎంఎస్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు . EPFOHO UAN ENG అని టైప్ చేసి 7738299899 నెంబరు ఎస్ఎంఎస్ పంపాలి . ఈ వివరాలు తెలుగులో కావాలంటే EPFOHO UAN TEL అని టైప్ చేసి మెసేజ్ పంపాలి .
6 . Umang App : మీ స్మార్ట్ఫోన్లో ఉమాంగ్ యాప్ ఓపెన్ చేసి ఈపీఎస్ఆకు సంబంధించిన వివరాలన్నీ చూడొచ్చు .

7 . Missed Call : మిస్డ్ కాల ద్వారా మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే మీ మొబైల్ నెంబర్ యూఏఎన్ అకౌంట్ రిజిసరై ఉండాలి . రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 011 - 22901406 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే మీ పీఎఫ్ బ్యా లెన్స్ వివరాలు ఎస్ఎంఎస్ ద్వారా తెలుస్తాయి . 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "EPF Balance: How many money are in your PF account? Learn these steps."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0