Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

ISRO is another achievement. . Zeisat 30 Satellite Experiment Success. .

ఇస్రో మరో ఘనత . . జీశాట్ 30 శాటిలైట్ ప్రయోగం సక్సెస్ . .
ISRO is another achievement. . Zeisat 30 Satellite Experiment Success. .

ISRO : ఇస్రో ఘనతలు కొనసాగుతూనే ఉన్నాయి . అంతరిక్ష రంగంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ దూసుకుపోతున్న మన అంతరిక్ష సంస్థ మరో ఘనతను సాధించింది . భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి విజయవంతంగా ప్రయోగించింది 
ఇస్రో ఘనతలు కొనసాగుతూనే ఉన్నాయి. అంతరిక్ష రంగంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ దూసుకుపోతున్న మన అంతరిక్ష సంస్థ మరో ఘనతను సాధించింది. భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి విజయవంతంగా ప్రయోగించింది. ఈ రోజు తెల్లవారుజామున 2.35 గంటలకు ఫ్రెంచి గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్ వాహకనౌక ద్వారా జీశాట్-30 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇది కేవలం 38 నిమిషాల్లో జరగడం విశేషం. 3357 కిలోల బరువున్న ఈ ఉపగ్రహం కమ్యూనికేషన్ కోసం ప్రయోగించారు. దీని ద్వారా టెలివిజన్, టెలి కమ్యూనికేషన్, బ్రాడ్‌కాస్టింగ్ సంబంధిత సేవలు మెరుగుపడనున్నాయి. ప్రస్తుతం ఉన్న ఇన్‌శాట్- 4ఏ స్థానంలో మరింత మెరుగ్గా సేవలందించేందుకు జీశాట్-30 ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
ఈ మేరకు ఇస్రో ట్వీట్ చేసింది. జీశాట్-30 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైందని ప్రకటించింది. కాగా, ఈ ఉపగ్రహ ప్రయోగం ద్వారా దేశ ఇంటర్నెట్‌ రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "ISRO is another achievement. . Zeisat 30 Satellite Experiment Success. ."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0