Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

IT department released the 2020 calendar

2020 క్యాలెండర్‌ విడుదల చేసిన ఐటీ శాఖ
IT department released the 2020 calendar



'అయ్యయ్యో.. పన్ను కట్టడం మర్చిపోయానే. లాస్ట్‌ డేట్‌ చూసుకోలేదే' అనుకునే సందర్భాలు సహజమే. పన్ను సంగతి గుర్తున్నా.. కొన్ని సార్లు గడువు తేదీ మర్చిపోతుంటారు. అలాంటి వారి కోసమే ఆదాయపు పన్ను శాఖ ఓ శుభవార్త చెప్పింది. పన్ను కట్టే సమయం మర్చిపోకుండా ఉండేలా 2020 క్యాలెండర్‌ను రూపొందించి విడుదల చేసింది. 'ఏ రోజున పన్ను కట్టాలి.. చివరి తేదీ ఎప్పుడు' లాంటి వివరాలను ఇందులో పొందుపర్చింది.
'ఫైల్‌ ఇట్‌ యువర్‌సెల్ఫ్‌' పేరుతో రూపొందించిన ఈ క్యాలెండర్‌ను పన్ను చెల్లింపుదారులకు మెయిల్‌ ద్వారా
అంతేగాక, తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలోనూ పోస్టు చేసింది. పన్ను చెల్లింపులు, రిటర్నుల దాఖలను మరింత సులభతరం చేసేలా ఐటీశాఖ ఈ క్యాలెండర్‌ను తయారుచేసింది. దీంతో పాటు పన్ను చెల్లింపుదారులకు అందుబాటులో ఉన్న పలు సేవలను కూడా పేర్కొంది. మరింకెందుకాలస్యం మీరూ.. ఈ క్యాలెండర్‌ను సేవ్‌ చేసుకుని.. సరైన సమయానికి పన్ను చెల్లించండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "IT department released the 2020 calendar"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0