Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Jobs in Western Railway: Notification for 3553 Apprentice Posts

వెస్ట్రన్ రైల్వేలో ఉద్యోగాలు: 3553 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్
Jobs in Western Railway: Notification for 3553 Apprentice Posts

వెస్ట్రన్ రైల్వేస్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 6 ఫిబ్రవరి 2020.

సంస్థ పేరు: వెస్ట్రన్ రైల్వే

పోస్టు పేరు: అప్రెంటిస్

పోస్టుల సంఖ్య: 3553

జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా

దరఖాస్తుకు చివరి తేదీ: 6 ఫిబ్రవరి 2020

విద్యార్హతలు: 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు 12వ తరగతి ఐటీఐ పాస్

వయస్సు: 15 ఏళ్ల నుంచి 24 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: మెరిట్ లిస్టు ఆధారంగా ఎంపిక

వేతనం: నెలకు రూ.18000 - 56900/-

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు నుంచి మినహాయింపు

ఇతరులకు: రూ.100/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 7 జనవరి 2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 6 ఫిబ్రవరి 2020

మరిన్ని వివరాలకు :

లింక్: http://bit.ly/36rfXpY?utm_source=DH-MoreFromPub&utm_medium=DH-app&utm_campaign=DH

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Jobs in Western Railway: Notification for 3553 Apprentice Posts"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0