Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Railway jobs: Another 1785 jobs in railways. . .

Railway Jobs : రైల్వేలో మరో 1785 ఉద్యోగాల భర్తీ . . . 
Railway jobs: Another 1785 jobs in railways. . .

నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి
South Eastern Railway Recruitment 2020 | దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది . దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 3 చివరి తేదీ . ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలు http : / / rreser . co . in / వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు .
భారతీయ రైల్వేలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే పలు రైల్వే జోన్లు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేశాయి. ఇప్పుడు సౌత్ ఈస్టర్న్ రైల్వే కూడా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1785 ఖాళీలను ప్రకటించింది. మెరిట్ ద్వారా అప్రెంటీస్ అభ్యర్థులను ఎంపిక చేయనుంది ఆగ్నేయ రైల్వే. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 3 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు http://rrcser.co.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు- 1785
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 జనవరి 4
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఫిబ్రవరి 3 సాయంత్రం 5 గంటలు
విద్యార్హత- 10వ తరగతి పాస్ కావడంతో పాటు ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి.
వయస్సు- 15 నుంచి 24 ఏళ్లు.
ఫీజు- జనరల్ అభ్యర్థులకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు ఫీజు లేదు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Railway jobs: Another 1785 jobs in railways. . ."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0