Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Railway Jobs: Another notification for jobs in Railways. . . Put the Inter Passaithe.

Railway Jobs : రైల్వేలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్ . . . ఇంటర్ పాసైతే చాలు.
Railway Jobs: Another notification for jobs in Railways. . . Put the Inter Passaithe.

Western Railway 
Recruitment 2020 | లెవెల్ 2 అభ్యర్థులు 50 % మార్కులతో 12వ తరగతి పాస్ కావాలి . లెవెల్ 1 అభ్యర్థులు 10వ తరగతి లేదా ఐటీఐ లేదా నేషనల్ అప్రెంటీషిప్ సర్టిఫికెట్ ఉండాలి .

మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి మరో గుడ్ న్యూస్ చెప్పింది భారతీయ రైల్వే. పలు పోస్టుల భర్తీకి పశ్చిమ రైల్వే నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తు ప్రక్రియ 2020 జనవరి 7న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 6 చివరి తేదీ. మొత్తం 14 ఖాళీలను ప్రకటించింది వెస్టర్న్ రైల్వే. మరిన్ని వివరాలు https://www.rrc-wr.com వెబ్‌సైట్‌లో చూడొచ్చు. స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో భర్తీ చేస్తున్న ఖాళీలివి. లెవెల్ 1 లో 12 పోస్టులు, లెవెల్ 2 లో 2 పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోండి
మొత్తం ఖాళీలు- 14
లెవెల్ 1 పోస్టులు- 12
లెవెల్ 2 పోస్టులు- 2
నోటిఫికేషన్ రిలీజ్- 2020 జనవరి 4
దరఖాస్తు ప్రారంభం- 2020 జనవరి 7
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఫిబ్రవరి 6 రాత్రి 10 గంటలు
విద్యార్హత- లెవెల్ 2 అభ్యర్థులు 50% మార్కులతో 12వ తరగతి పాస్ కావాలి. లెవెల్ 1 అభ్యర్థులు 10వ తరగతి లేదా ఐటీఐ లేదా నేషనల్ అప్రెంటీస్‌షిప్ సర్టిఫికెట్ ఉండాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Railway Jobs: Another notification for jobs in Railways. . . Put the Inter Passaithe."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0