Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

jobs: 100 jobs in Indian Railways. . . Etc. applications

Jobs : భారతీయ రైల్వే సంస్థలో 100 జాబ్స్ . . . మొదలైన దరఖాస్తులు
jobs: 100 jobs in Indian Railways. . . Etc. applications

RITES Recruitment 2020 | ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https : / / www . rites . com / వెబ్సై ట్లో చూడొచ్చు . అభ్యర్థులు http : / / portal . mirdnats . gov . in / వెబ్సై ట్లో దరఖాస్తు చేయాలి .

భారతీయ రైల్వేకు చెందిన సంస్థ రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనమిక్ సర్వీస్-RITES పలు ఉద్యోగాలను భర్తీ చేయనుంది. మొత్తం 100 పోస్టుల్ని ప్రకటించింది. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, డిప్లొమా అప్రెంటీస్, ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులున్నాయి. దరఖాస్తు ప్రక్రియ జనవరి 15న ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 జనవరి 31 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.rites.com/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. అభ్యర్థులు http://portal.mhrdnats.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి.
మొత్తం ఖాళీలు- 100
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్- 7
డిప్లొమా అప్రెంటీస్- 30
ట్రేడ్ అప్రెంటీస్ (ఐటీఐ)- 63
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 జనవరి 15
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 31
విద్యార్హత- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌కు మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో బీఈ లేదా బీటెక్, డిప్లొమా అప్రెంటీస్ పోస్టుకు ఆటోమొబైల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో డిప్లొమా, ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుకు మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఐటీఐ పాస్ కావాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "jobs: 100 jobs in Indian Railways. . . Etc. applications"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0