Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

IOCL Jobs 2020: IOCL notification for the replacement of all 248 posts. . . Vacancies in Telangana and Andhra Pradesh.

IOCL Jobs 2020 : మొత్తం 248 పోస్టుల భర్తీకి ఐఓసీఎల్ నోటిఫికేషన్ . . . తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ లో ఖాళీలు.
IOCL Jobs 2020: IOCL notification for the replacement of all 248 posts. . . Vacancies in Telangana and Andhra Pradesh.

IOCL Recruitment 2020 | మొత్తం 248 ఖాళీలను ప్రకటించింది . తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ , కర్నాటక , తమిళనాడు , పుదుచ్చేరిలో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది .
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-IOCL దేశవ్యాప్తంగా ఖాళీలను భర్తీ చేస్తోంది. ఇప్పటికే ఉత్తర భారతదేశంలో 312 ఖాళీల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఇప్పుడు దక్షిణ భారతదేశంలోని ఐఓసీఎల్ కంపెనీల్లో ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, మెషినిస్ట్ విభాగాల్లో ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 248 ఖాళీలను ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, పుదుచ్చెరిలో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఇవి 12 నెలల అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇవాళే (జనవరి 14) ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 జనవరి 27 చివరి తేదీ.
మొత్తం ఖాళీలు- 248
తెలంగాణ- 22
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 జనవరి 14
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 27
రాతపరీక్ష- 2020 ఫిబ్రవరి 9
ఫలితాల ప్రకటన- 2020 ఫిబ్రవరి 17
విద్యార్హత- సంబంధిత విభాగంలో ఐటీఐ
వయస్సు- 2019 డిసెంబర్ 31 నాటికి 18 నుంచి 24 ఏళ్లు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "IOCL Jobs 2020: IOCL notification for the replacement of all 248 posts. . . Vacancies in Telangana and Andhra Pradesh."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0