Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Railway Jobs: 400 jobs in rail coach factory. . . Etc. Registration.

Railway Jobs : రైల్ కోచ్ ఫ్యాక్టరీలో 400 ఉద్యోగాలు . . . మొదలైన రిజిస్ట్రేషన్.
Railway Jobs: 400 jobs in rail coach factory. . . Etc. Registration.

RCE Recruitment 2020 ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను రైల్ కోచ్ ఫ్యాక్టరీ అధికారిక వెబ్ సైట్ https : / / rcf . indianrailways . gov . in / ఓపెన్ చేసి చూడొచ్చు .


భారతీయ రైల్వే వరుసగా జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. రైల్వేతో పాటు రైల్వే అనుబంధ సంస్థలు కూడా నియామకాలు చేపడుతున్నాయి. ఇండియన్ రైల్వేస్‌కు చెందిన రైల్ కోచ్ ఫ్యాక్టరీ 400 పోస్టుల్ని ప్రకటించింది. కపుర్తలాలో గల యూనిట్‌లో ఈ ఖాళీలను భర్తీ చేస్తోంది. ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, మెకానిక్, ఎలక్ట్రీషియన్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది రైల్ కోచ్ ఫ్యాక్టరీ-RCF. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 6 చివరి తేదీ. 10వ తరగతి, ఐటీఐలో వచ్చిన మార్కులతో మెరిట్ లిస్ట్ రూపొందించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను రైల్ కోచ్ ఫ్యాక్టరీ అధికారిక వెబ్‌సైట్ https://rcf.indianrailways.gov.in/ ఓపెన్ చేసి చూడొచ్చు.
మొత్తం ఖాళీలు- 400
ఫిట్టర్- 100
వెల్డర్ (G & E)- 100
మెషినిస్ట్- 40
పెయింటర్- 20
కార్పెంటర్- 40
మెకానిక్ (మోటార్ వెహికిల్)- 10
ఎలక్ట్రీషియన్- 56
ఎలక్ట్రానిక్ మెకానిక్- 14
ఏసీ & రిఫ్రిజిరేషన్ మెకానిక్- 20
RCF RECRUITMENT 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 జనవరి 8
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఫిబ్రవరి 6
విద్యార్హత- 50% మార్కులతో 10వ తరగతి పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి.
వయస్సు- 15 నుంచి 24 ఏళ్లు.
ఫీజు- రూ.100

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Railway Jobs: 400 jobs in rail coach factory. . . Etc. Registration."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0