Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

recognition of job vacancies

ఉద్యోగ ఖాళీల గుర్తింపుపై కసరత్తు.
నేటిలోగా ఆన్లైన్లో నమోదు చేయాలని శాఖలకు ఆదేశాలు
 రేపు జరిగే సీఎం భేటీలో నిర్ణయం
 ఏకకాలంలో వార్షిక పట్టికల జారీ ? 
recognition of job vacancies


 ఉద్యోగ ఖాళీల గుర్తింపుపై కసరత్తు పెరిగింది . అన్ని శాఖల అధికారులు తమ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది . ప్రతి శాఖలో మంజూరు చేసిన పోస్టులు , పదోన్న తులు . . ప్రత్యక్ష పద్ధతిలో భర్తీ చేయాల్సిన పోస్టులు ఎన్ని ఖాళీగా ఉన్నాయి ? మంజూ రైన పోస్టుల్లో పొరుగు సేవలు , ఒప్పంద విధా నంలో పనిచేస్తున్న వారి సంఖ్య , గ్రామ . వారు సచివాలయాల రాకతో అవసరం లేని పోస్టులు ఎన్ని ? కొత్తగా సృష్టించాల్సిన పోస్టులు ఏమైనా ఉన్నాయా ? ఇతర వివరా లను గురువారంలోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని గడువు విధించింది . ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం ఉదయం నిర్వహించే ప్రత్యేక సమావేశంలో ప్రతి ఏడాది పోస్టు లను భర్తీ చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయమై నిర్ణయం జరగ నుంది . దీని ప్రకారం ఏపీపీఎస్సీతో పాటు విద్యాశాఖ , పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు , ఇతర శాఖల ఉద్యోగ నియామకాల సంస్థలు ' వార్షిక పట్టికలను ఫిబ్రవరి తొలి వారంలోనే విడుదల చేసే అవకాశం ఉంది . ప్రాథమిక సమాచారం ప్రకారం . . గ్రూపు - 1 కింద 83 , గ్రూపు - 2 పోస్టులు 814 , ఇంజినీరింగ్ సర్వీ సెస్ 188 , గ్రూపు - 3 339 , పోలీసుశాఖలో 639 , వైద్యశాఖలో 1 , 82 , విద్యాశాఖలో సుమారు 10వేల ఉపాధ్యాయ పోస్టులు , విశ్వవిద్యాలయాల్లో 1,108 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు , హోం శాఖ ద్వారా కానిస్టేబుళ్లు , ఇతర పోస్టులు 7 , 740 వరకు ఉన్నాయని తెలిసింది . ఇవికాకుండా ప్రభుత్వ జూనియర్ , డిగ్రీ , పాలిటెక్నిక్ కళాశాలల అధ్యాపకుల పోస్టులూ కొన్ని ఉన్నాయి . ఇప్పటికే ఒప్పంద విధానంలో పనిచేస్తున్న అధ్యాపకుల సేవలను క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం ప్రక టించింది . దీనిపై అధ్యయనం జరుగుతోంది . ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని భర్తీచే యాల్సిన పోస్టులు ఖరారుచేస్తారు . ఇలా అన్ని శాఖల్లో కలిపి పోస్టులు వేలల్లోనే ఉంటాయి . అయితే దశలవారీగా అవసరా లను బట్టి ప్రతి ఏడాది భర్తీ చేస్తారు . సీఎం నిర్వహించే సమావేశంలోనే ఉద్యోగ నియా మకాల్లో ' ఈడబ్ల్యూఎస్ ' అమలు , వయోపరి మితి పెంపు ఉత్తర్వుల జారీపై నిర్ణయాలు జరుగుతాయని అధికారులు తెలిపారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "recognition of job vacancies"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0