Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SBI is changing the way ATM is used

ALSO READ:


CHECK RYTHU BHAROSA

ATMను ఉపయోగించే విధానాన్ని మారుస్తున్న SBI
SBI is changing the way ATM is used

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ATMల నుండి డబ్బును తీసుకోవడానికి ఇప్పుడు మరింత సురక్షితం చేయడానికి రెండు-కారకాల ప్రామాణీకరణను చేర్చింది. అంతే కాదు 'యోనో క్యాష్' ఫీచర్ ద్వారా ఎటిఎంలలో కార్డ్‌ లేకపోయినా కూడా నగదును తీసుకోవడాన్ని కూడా ఎస్‌బిఐ ప్రయత్నిస్తోంది.

RBI
ఎటిఎం కార్డ్ స్కిమ్మింగ్, పిన్ దొంగతనాలు మరియు డెబిట్ కార్డులను పారవేసుకోవడం వంటి వాటికి ప్రత్యామ్నాయంగా వినియోగదారులు నగదును సురక్షితంగా పొందడానికి సహాయపడేలా చూడాలని బ్యాంకులు చూస్తున్నాయి. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సాంప్రదాయ మాగ్నెటిక్ స్ట్రిప్ కార్డులను డిస్కార్డ్ చేయడం మరియు కార్డ్ స్కిమ్మింగ్ ప్రయత్నాలను అరికట్టడానికి బదులుగా సురక్షితమైన చిప్ కార్డులను ఎంచుకోవడం తప్పనిసరి చేసింది.
ఇప్పుడు ఎటిఎం విత్డ్రాలను పొందటానికి SBIకొత్త వ్యవస్థను ప్రవేశపెడుతోంది. దీని గురించి మరింత తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

మోసపూరిత లావాదేవీలలో

మోసపూరిత లావాదేవీల నుండి ప్రజలను రక్షించడానికి SBI ATMల వద్ద కొత్తగా OTP ఆధారిత నగదు విత్ డ్రా వ్యవస్థను జతచేస్తోంది.
ఈ కొత్త ఒటిపి ఆధారిత నగదు విత్ డ్రా విధానం జనవరి 1, 2020 నుండి SBI ATMలలో ప్రారంభమవుతుంది.
OTP ఫీచర్
SBI ప్రస్తుతం ఈ OTP ఫీచర్ ను పరీక్షిస్తోంది. ఈ కొత్త విధానం ఉదయం 8AM నుండి సాయంత్రం 8PM వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఎటిఎంల వద్ద నగదును విత్ డ్రా చేయడానికి యూజర్లు తమ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌తో కూడిన మొబైల్ ఫోన్‌ను తీసుకెళ్లాలి.

OTP నెంబర్ ATM


  •  వినియోగదారులు పిన్ టైప్ చేసిన తర్వాత నగదును విత్ డ్రా చేయడానికి వారి రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌కు OTPను స్వీకరిస్తారు.
  • ఈ OTP నెంబర్ ATMలో అభ్యర్థించిన ఒక లావాదేవీకి మాత్రమే చెల్లుతుంది. వేర్వేరు లావాదేవీల కోసం వినియోగదారులు వేర్వేరు OTP లను పొందుతారు.
  • OTP- ఆధారిత వ్యవస్థ ఆన్‌లైన్ బ్యాంకింగ్ మాదిరి అనుభవాన్ని అందిస్తుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SBI is changing the way ATM is used"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0