Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Staff duties in Grama Secretariats

సచివాలయాల్లో సిబ్బంది విధులు 
Staff duties in Grama Secretariats

పంచాయతీ కార్యదర్శి :
 గ్రామ సచివాలయ కన్వీనర్ , పన్నుల వసూలు , పారిశుద్ధ్యం , సం క్షేమ కార్యక్రమాలు
 ( పంచాయతీరాజ్ పర్యవే క్షణలో ) వీఆర్వో : 
భూముల పర్యవేక్షణ , వ్యవహారాలు , పౌర సరఫరాలు 
( రెవెన్యూ శాఖ పర్యవేక్ష ణలో ) 
సర్వే అసిస్టెంట్ : 
భూముల సర్వే ( రెవెన్యూ సర్వే శాఖ పర్యవేక్షణలో )
 ఏఎన్ఎం : 
గ్రామ ప్రజల ఆరోగ్యం ( వైద్య ఆరో గ్యశాఖ పర్యవేక్షణలో ) 
వెటర్నరీ లేదా ఫిషరీస్అసిస్టెంట్ : పశువైద్యం , పాడి , మత్స్య శాఖ కార్యక్రమాలు ( పశు సం వర్ధక శాఖ పర్యవేక్షణలో )
 మహిళా రక్షణ ఉద్యోగి :
 పోలీస్ మహిళా కౌన్సె లింగ్ , మహిళల రక్షణ ( మహిళా శిశు సంక్షేమ శాఖ పర్యవేక్షణలో ) ఇంజనీరింగ్ అసిస్టెంట్ 
మంచినీటి సరఫరా , ఇతర ఇంజనీరింగ్ పనులు
 ( పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం పర్యవేక్షణలో ) 
ఎలక్ట్రికల్ అసిస్టెంట్ : 
విద్యుత్ సరఫరా , పర్యవే క్షణ , విద్యుత్ కనెక్షన్లు
 ( పంచాయతీ రాజ్ శాఖ పర్యవేక్షణలో ) 
అగ్రి , హార్టీకల్చర్ ఎంపీఈఓలు : వ్యవసా యశాఖ సూచనలు , ఉత్పత్తి , మార్కెటింగ్ ( అగ్రికల్చర్ , హార్టీ కల్చర్ విభాగం పర్యవేక్ష ణలో) 
డిజిటల్ అసిస్టెంట్ : 
గ్రామ సచివాలయంలో సింగిల్ విండో సిస్టమ్ ( పంచాయతీ రాజ్ శాఖ పర్యవేక్షణలో ) 
వెల్ఫేర్ అసిస్టెంట్ : 
పింఛన్ల పంపిణీ , పొదుపు సంఘాల సంక్షేమ కార్యక్రమాలు 
( సాంఘిక సంక్షేమ శాఖ పర్యవేక్షణలో )

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Staff duties in Grama Secretariats"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0