Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Tenth Class exams will be held from March 23 to April 8. Find out what exam is going on which day.

10th Exam Schedule : ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతి పరీక్షల తేదీలు ఇవే . . .

Andhra Pradesh 10th Exam Schedule  మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు టెన్ ఎగ్జామ్స్ జరుగుతాయి . ఏ పరీక్ష ఏ రోజున జరుగుతుందో తెలుసుకోండి .

ఆంధ్రప్రదేశ్‌లో 2020 మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ టెన్త్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు టెన్త్ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఏ పరీక్ష ఏ రోజున జరుగుతుందో తెలుసుకోండి.
మార్చి 23- ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1
మార్చి 24- ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1
మార్చి 26- సెకండ్ లాంగ్వేజ్
మార్చి 27- ఇంగ్లీష్ పేపర్ 1
మార్చి 28- ఇంగ్లీష్ పేపర్ 2
మార్చి 30- గణితం పేపర్ 1
మార్చి 31- గణితం పేపర్ 2
ఏప్రిల్ 1- సైన్స్ పేపర్ 1
ఏప్రిల్ 3- జనరల్ సైన్స్
ఏప్రిల్ 4- సోషల్ స్టడీస్ పేపర్ 1
ఏప్రిల్ 6- సోషల్ స్టడీస్ పేపర్ 2
ఏప్రిల్ 7- సంస్కృతం, అరబిక్, పర్షియన్
ఏప్రిల్ 8- వొకేషనల్ పరీక్షలు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Tenth Class exams will be held from March 23 to April 8. Find out what exam is going on which day."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0