Jobs in SBI: Notification for 8134 clerk posts
SBIలో ఉద్యోగాల జాతర: 8134 క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ నోటిఫికేషన్‌లో భాగంగా క్లర్క్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 26 జనవరి 2020.
సంస్థ పేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: క్లర్కు
పోస్టుల సంఖ్య: 8134
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 26 జనవరి 2020
విద్యార్హతలు: గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్శిటీ నుంచి డిగ్రీ
వయస్సు: 20 నుంచి 28 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: ప్రాథమిక పరీక్ష మరియు మెయిన్ ఎగ్జామ్
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ.750/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ:03-01-2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 26-01-2020
మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/2MU1viG?utm_source=DH-MoreFromPub&utm_medium=DH-app&utm_campaign=DH

0 Response to "Jobs in SBI: Notification for 8134 clerk posts"
Post a Comment