Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The Department of Education with reforms

సంస్కరణలతో విద్యాశాఖకు మహర్దశ Government of Andhra Pradesh
ఇంగ్లీష్ మీడియం బోధనలతో తెలుగుభాషకు వచ్చిన అవరోధం ఏం లేదు
 శిక్షణ తరగతులను సందర్శించిన మంత్రి ఆదిమూలపు  
 The Department of Education with reforms

ఇంగ్లిష్ మీడియం పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం పై రాష్ట్రం మొత్తం హర్షిస్తుంది అని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు . సం తనూతలపాడు ఎస్ఎస్ఎన్ ఇంజినీరింగ్ కాలే జీలో ఇంగ్లిష్ మీడియంపై జరుగుతున్న శిక్ష ఈ కార్యక్రమాన్ని బుధవారం సందర్శిం చారు . శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులను ద్దేశించి మంత్రి సురేష్ మాట్లాడుతూ ముఖ్య మంత్రి దృఢ నిర్ణయంతో విద్యారంగంలో చేపట్టిన సంస్కరణలతో ఆ శాఖకు మహర్దశ పడు తుందని విశ్వాసం వ్యక్తం చేశారు . సీఎం చేప ట్టిన సంస్కరణలలో ఎన్నో సవాళ్లు , అవరో ధాలు ఉన్నా ఇంగ్లిష్ మీడియం బోధనతో రానున్న రోజుల్లో విద్యార్థుల భవిష్యత్ కు బంగారు బాటలు వేస్తుందని ధీమా వ్యక్తం చేశారు . శిక్షణ పొందిన డీఆర్‌పీలంతా జిల్లాలోని మిగిలిన ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి పాఠశాలల్లో సత్ఫలితాలను రాబట్టాలని సూచించారు . అనంతరం ఇంగ్లీష్ మీడియం పై డీఆర్‌పీల నుంచి తమ అభిప్రాయాలను సేకరించారు . కార్యక్రమంలో డీఈఓ వీఎస్ సుబ్బారావు , డైట్ కాలేజీ ప్రిన్సిపాల్ వెంకటే శ్వరరావు , ఎస్ఎస్ఎన్ కాలేజీ చైర్మన్ వై . రామ కృష్ణారెడ్డి , ఎస్ఆర్ లు పాల్గొన్నారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to " The Department of Education with reforms"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0